చెన్నై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
Existence | 1957–ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
Current MP | కళానిధి వీరాస్వామి |
Party | డీఎంకే |
Elected Year | 2019 |
State | తమిళనాడు |
Total Electors | 16,87,461[1] |
Most Successful Party | డీఎంకే (10 సార్లు) |
Assembly Constituencies | తిరువొత్తియూర్ డా. రాధాకృష్ణన్ నగర్ పెరంబూర్ కొలత్తూరు తిరు-వి-కా-నగర్ రాయపురం |
చెన్నై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | ద్వితియ విజేత | పార్టీ |
---|---|---|---|---|
1957 | SCC ఆంథోనీ పిళ్లై | స్వతంత్ర | T. చెంగల్వరాయన్ | కాంగ్రెస్ |
1962 | పి. శ్రీనివాసన్ | కాంగ్రెస్ | అబ్దుల్ సమద్ | ముస్లిం లీగ్ |
1967 | కృష్ణన్ మనోహరన్ | డీఎంకే | SCCA పిళ్లై | కాంగ్రెస్ |
1971 | కృష్ణన్ మనోహరన్ | డీఎంకే | SG వినాయగ మూర్తి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
1977 | AVP అసైతంబి | డీఎంకే | కె. మనోహరన్ | ఏఐఏడీఎంకే |
1980 | జి. లక్ష్మణన్ | డీఎంకే | ఎంఎస్ అబ్దుల్ ఖాదర్ | ఏఐఏడీఎంకే |
1984 | ఎన్వీఎన్ సోము | డీఎంకే | జి. లక్ష్మణన్ | కాంగ్రెస్ |
1989 | డి. పాండియన్ | యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | ఎన్వీఎన్ సోము | డిఎంకె |
1991 | డి. పాండియన్ | యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | అలాది అరుణ | డిఎంకె |
1996 | ఎన్.వీ.ఎన్.సోము | డీఎంకే | డి. పాండియన్ | యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
1998 | సి.కుప్పుసామి | డిఎంకె | RT సబాపతి మోహన్ | మారుమలార్చి ద్రవిడ మున్నేత్ర కాజ్ఘమ్ |
1999 | సి.కుప్పుసామి | డీఎంకే | ఎన్. సౌందరరాజన్ | సిపిఎం |
2004 | సి.కుప్పుసామి | డీఎంకే | MN సుకుమారన్ నంబియార్ | బీజేపీ |
2009 | టి.కె.ఎస్. ఇలంగోవన్ | డీఎంకే | డి. పాండియన్ | సి.పి.ఐ |
2014 | టిజి వెంకటేష్ బాబు | ఏఐఏడీఎంకే | ఆర్. గిరిరాజన్ | డీఎంకే |
2019 [2] | కళానిధి వీరాస్వామి[3] | డీఎంకే | అలగాపురం ఆర్.మోహన్‌రాజ్ | దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం |
2024 | కళానిధి వీరాస్వామి |
మూలాలు
[మార్చు]- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2 ఆగస్టు 2013 at the Wayback Machine
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.