డి. పాండియన్
Jump to navigation
Jump to search
డి. పాండియన్ தா. பாண்டியன் | |||
| |||
సీపీఐ తమిళనాడు రాష్ట్ర కమిటీ కార్యదర్శి
| |||
పదవీ కాలం 15 ఏప్రిల్ 2005 – 30 ఫిబ్రవరి 2015 | |||
ముందు | ఆర్. నల్లకన్ను | ||
---|---|---|---|
తరువాత | ఆర్. ముత్తరసన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కీలవెల్లైమలైపట్టి, ఉసిలంపట్టి, మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | 1932 మే 18||
మరణం | 2021 ఫిబ్రవరి 26 చెన్నై , తమిళనాడు , భారతదేశం | (వయసు 88)||
రాజకీయ పార్టీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | ||
జీవిత భాగస్వామి | లిల్ జాయిస్
(m. 1956; died 2010) |
డేవిడ్ పాండియన్ (18 మే 1932 - 26 ఫిబ్రవరి 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చెన్నై నార్త్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]పాండియన్ 26 ఫిబ్రవరి 2021న సుదీర్ఘ అనారోగ్యంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో సెప్సిస్‌తో మరణించాడు. ఆయన భార్య జాయిస్ పాండియన్ 2010లో మరణించగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Frontline (26 February 2021). "Veteran communist leader D. Pandian passes away after a prolonged illness" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2024. Retrieved 17 September 2024.
- ↑ The Indian Express (26 February 2021). "Veteran CPI leader D Pandian no more; TN leaders condole death" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2024. Retrieved 17 September 2024.
- ↑ The News Minute (26 February 2021). "Veteran CPI leader D Pandian dies in Chennai at 88" (in ఇంగ్లీష్). Archived from the original on 17 September 2024. Retrieved 17 September 2024.