చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
స్వరూపం
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి | |
---|---|
దర్శకత్వం | కన్మణి |
రచన | రాజ్ ఆదిత్య |
నిర్మాత | రాజ్ కుమార్ హర్వాణి, గోగినేని శ్రీనివాస్ |
తారాగణం | తరుణ్, విమలా రామన్, బ్రహ్మానందం |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
విడుదల తేదీ | 25 మే 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి 2013 మే 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. కన్మణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్ కుమార్, విమలా రామన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.[1][2]
కథా సారాశం
[మార్చు]బ్యాంకాక్‌లోని ఒక టీవీ ప్రోగ్రాం చేస్తున్న సంజయ్, సమీరా అనే వైద్య విద్యార్థిని చూసి, ఆమెను తనతో నివసించమని అడుగుతాడు. సమీరా అంగీకరిస్తుందా, సంజయ్ కి ఎలాంటి అనుభవం ఎదురైందనేది మిగతా కథ.[3]
నటవర్గం
[మార్చు]- తరుణ్ ( సంజయ్)
- విమలా రామన్ (సమీరా)
- బ్రహ్మానందం
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ప్రగతి
- చిత్రం శ్రీను
- కాశీ విశ్వనాథ్
- రక్ష
- విజయ్ సాయి
- సంతోష్ బాపి
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4][5]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "చెలి చెలి (రచన: చరణ్ అర్జున్)" | రాహుల్ సిప్లిగంజ్, శ్రావణ భార్గవి | 4:16 | ||||||
2. | "హలో ఐ లవ్ యూ (రచన: రహమాన్)" | అనూప్ రూబెన్స్, హార్షిక | 3:59 | ||||||
3. | "కళ్ళులోన కళ్ళుపెట్టి (రచన: రహమాన్)" | శ్రీకృష్ణ, దీప్తి మాధురి | 3:41 | ||||||
4. | "కమ్మని ఒక కోరిక (రచన: రహమాన్)" | శ్రావణి, కోరస్ | 3:53 | ||||||
5. | "దిల్సే జూమోరీ (రచన: శ్రీను)" | బాబా సెహగల్, శ్రావణ భార్గవి | 3:58 | ||||||
6. | "ప్రేమంటే తీయని (రచన: శ్రీను)" | అనూప్ రూబెన్స్, కోరస్ | 3:58 | ||||||
24:28 |
మూలాలు
[మార్చు]- ↑ http://www.123telugu.com/reviews/chukkalanti-ammayi-chakkanaina-abbayi-borefest.html
- ↑ "Chukkalanti Ammayi Chakkanaina Abbayi". www.timesofindia.indiatimes.com. 25 May 2013. Retrieved 12 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Review : Chukkalanti Ammayi Chakkanaina Abbayi – Borefest". 123telugu.com. 2013-05-25. Retrieved 12 April 2021.
- ↑ "Chukkalanti Ammayi Chakkanaina Abbayi Songs Download". Naa Songs. 2014-03-19. Retrieved 12 April 2021.
- ↑ "Chukkalanti Ammayi Chakkanaina Abbayi". www.gaana.com. Retrieved 12 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)
బయటి లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2013 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- తరుణ్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు