Jump to content

తరుణ్ కుమార్

వికీపీడియా నుండి
(తరుణ్ నుండి దారిమార్పు చెందింది)
తరుణ్ కుమార్
జననం
తరుణ్ కుమార్ బట్టి

(1983-01-08) జనవరి 8, 1983 (age 42)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1990 - ప్రస్తుతం
బంధువులురోజా రమణి (తల్లి)
అమూల్య (సోదరి)
చక్రపాణి బట్టి (తండ్రి)
నువ్వే కావాలి

తరుణ్ పేరు కలిగిన తరుణ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతడు మాస్టర్ తరుణ్ పేరు మీద బాలనటుడిగా చాలా సినిమాలలో నటించాడు. ఇతడు సినీనటి రోజారమణి కుమారుడు.

చిత్రసమాహారం

[మార్చు]

అవార్డులు

[మార్చు]
  • అంజలి సినిమాలో తన నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు.