అక్షాంశ రేఖాంశాలు: 15°57′59.112″N 80°14′57.912″E / 15.96642000°N 80.24942000°E / 15.96642000; 80.24942000

కొల్లావారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొల్లావారిపాలెం బాపట్ల జిల్లా పర్చూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. పిన్ కోడ్ నం. 523 169.,

కొల్లావారిపాలెం
గ్రామం
పటం
కొల్లావారిపాలెం is located in Andhra Pradesh
కొల్లావారిపాలెం
కొల్లావారిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°57′59.112″N 80°14′57.912″E / 15.96642000°N 80.24942000°E / 15.96642000; 80.24942000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంపర్చూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08594 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 171


పటం

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన కొల్లా సుబ్బారావు , అమెరికాలో స్థిరపడినారు. వీరు అమెరికా ప్రభుత్వంచే, ఆ దేశంలోని "స్థిరాస్తి వ్యాపారం, ఆస్తిపన్ను మదింపు" అను సంస్థకు సభ్యులుగా నియమింపబడ్డారు. దీనికి ప్రస్తుతం "యార్క్ సీట్" అను ప్రముఖుడు ఛైర్మనుగా ఉన్నారు. ప్రస్తుతం "తానా" సంస్థకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న వీరు, ఈ పదవిలో నియమింపబడ్డ తొలి భారతీయుడు కావటం విశేషం.

ఈ గ్రామానికి చెందిన కొల్లా అశోక్‌బాబు అమెరికాలో స్థిరపడినారు. వీరు ఇటీవల తానా (తెలుగు అసోసిసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) అను తెలుగు సంఘం నిర్వహించిన ఎన్నికలలో సంయుక్త కోశాధికారి (Joint Treasure) గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వీరు 2015 నుండి ఇప్పటివరకు ఆ సంస్థకు సాంస్కృతిక విభాగం కన్వీనరుగా ఉన్నారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]