కొలాసిబ్ జిల్లా
స్వరూపం
కొలాసిబ్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
ముఖ్య పట్టణం | కొలాసిబ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | మిజోరాం లోక్‌సభ నియోజకవర్గం |
• శాసనసభ నియోజకవర్గాలు | 3 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,382.51 కి.మీ2 (533.79 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 83,955 |
• జనసాంద్రత | 61/కి.మీ2 (160/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 93.50 |
• లింగ నిష్పత్తి | 956 |
Website | అధికారిక జాలస్థలి |
మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో కొలాసిబ్ జిల్లా ఒకటి.
భౌగోళికం
[మార్చు]కొలాదిబ్ ఉత్తర, వాయవ్య సతిహద్దులలో అస్సాం రాష్ట్రం లోని హైలకండి జిల్లా, పడమర దిశలో మమిట్ జిల్లా దక్షిణ, తూర్పు దిశలలో ఐజాల్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో అస్సాం రాష్ట్రం లోని కచార్ జిల్లా ఉన్నాయి. జిల్లావైశాల్యం 1382.51చ.కి.మీ ఉంది. కొలాసిబ్ జిల్లా కేంద్రంగా కొలాసిబ్ పట్టణం ఉంది.
విద్యుత్తు
[మార్చు]కొలాసిబ్ జిల్లాలో పూర్తిగా నిర్మించబజడిన " సెర్లుయి బి డాం " ఆనకట్ట.[1] 2 నిర్మాణంలో ఉన్న ఆనకట్టలు (బైరబ్ ఆనకట్ట), [2] (తురియల్ ) ఆనకట్ట [3] ఉన్నాయి.
విభాగాలు
[మార్చు]సెర్చిప్ జిల్లాను 2 రీజనల్ డెవెలెప్మెంటు బ్లాకులుగా (బిల్ఖత్లిర్, తిగ్ధల్) విభజించారు. జిల్లా 3 అసెంబ్లీ నియోజకవర్గాలుగా ( తురియల్, కొలాసిబ్, సెర్లుయి) విభజింపబడింది.
గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 83,054. |
ఇది దాదాపు | అండొర్రా దేశ జనసంఖ్యకు సమానం [4] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 620 |
1చ.కి.మీ జనసాంద్రత | 61 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 27.28%. |
స్త్రీ పురుష నిష్పత్తి | 956:1000 |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 93.50%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
మూలాలు
[మార్చు]- ↑ "SerluiB A Milestone in the Power Sector". Eastern Panorma. 20 October 2010. Archived from the original on 18 February 2013. Retrieved 8 August 2012.
- ↑ Lalfakzuala. "Bairabi Dam Project 80MW leh TLAWNG HEP 55MW TAN MOU ZIAKFEL". DIPR Mizoram. Archived from the original on 8 January 2014. Retrieved 13 August 2012.
- ↑ "Tuirial Project To Be Completed by 2014". SINLUNG. 11 November 2011. Retrieved 5 August 2012.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
198 Andorra 84,825 July 2011 est.
- ↑ census2011. "Kolasib District : Census 2011 data". census2011.co.in. Retrieved 2013-06-15.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)
వెలుపలి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Kolasib districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- Kolasib district website
- Kolasib website Archived 2018-06-01 at the Wayback Machine