Jump to content

కొమ్మిరెడ్డిపల్లి

వికీపీడియా నుండి

కొమ్మిరెడ్డిపల్లి' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లా తిరువూరుమండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

వ్యవసాయంఆధారిత ఆర్థిక వనరులు కలిగిన పల్లెటూరు.ప్రత్తి, మిరప వాణిజ్య పంటలు. రబీ, ఖరీఫ్ నమయంలో వరిసాగు చేస్తారు.

మూలాలు

[మార్చు]