అక్షాంశ రేఖాంశాలు: 17°06′N 80°36′E / 17.1°N 80.6°E / 17.1; 80.6

తిరువూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 17°06′N 80°36′E / 17.1°N 80.6°E / 17.1; 80.6
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండలంతిరువూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం27.67 కి.మీ2 (10.68 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం34,173
 • జనసాంద్రత1,200/కి.మీ2 (3,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)521235 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

తిరువూరు ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా పట్టణం.[2] దీనిలో పాత తిరువూరు, ఇతర గ్రామాలు వున్నాయి. [3]

భౌగోళికం

[మార్చు]

విజయవాడకు ఉత్తరంగా 87 కి.మీ దూరంలో జాతీయ రహదారి-30 పైన ఉంది.ఇది తిరువూరు మండలం లో భాగం. 2011 జనగణన ప్రకారం, విస్తీర్ణం 27.67 కి.మీ2 (10.68 చ. మై).[2]

జనగణన వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం,మొత్తం జనాభా 34173.[2]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

జాతీయ రహదారి-30 విజయవాడ - జగదల్పూర్ రహదారి మార్గంలో ఈ పట్టణం వుంది. దగ్గరి రైల్వే స్టేషన్ మధిర.

పరిపాలన

[మార్చు]

పట్టణ పరిపాలన తిరువూరు నగర పంచాయితీ ద్వారా చేస్తుంది. ఇది 2011 లో ఏర్పడింది.[2] దీనిలో ఇరవై వార్డులుండగా, 17 వార్డులు ఎస్సి, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు కేటాయించారు. మిగతా మూడు సాధారణ తరగతికి చెందిన వార్డులు. [4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 https://web.archive.org/web/20160204055945/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf. Archived from the original (PDF) on 4 ఫిబ్రవరి 2016. {{cite web}}: Missing or empty |title= (help)
  2. 2.0 2.1 2.2 2.3 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  3. "Tiruvuru Master Plan" (PDF). DTCP, Government of Andhra Pradesh. 2016-06-09. Archived from the original (PDF) on 2022-08-19. Retrieved 2022-06-03.
  4. "Five municipalities, 3 nagar panchayats to go for elections". the Hindu. Vijayawada. 4 March 2014. Retrieved 18 February 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=తిరువూరు&oldid=4176044" నుండి వెలికితీశారు