Jump to content

కామాక్షి మూవీస్

వికీపీడియా నుండి
కామాక్షి మూవీస్
రకంప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపన1987 (హైదరాబాదు)
ప్రధాన కార్యాలయం,
ఉత్పత్తులుసినిమాలు
యజమానిడి. శివప్రసాద్ రెడ్డి

కామాక్షి మూవీస్, భారతీయ సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ. డి. శివప్రసాద్ రెడ్డి 1987లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. చాలామంది అగ్రశ్రేణి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సంస్థ నిర్మించిన సినిమాలలో పనిచేశారు.[1]

సినిమాలు

[మార్చు]

నిర్మించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు తారాగణం దర్శకుడు ఇతర వివరాలు మూలాలు
1986 శ్రావణ సంధ్య శోభన్ బాబు, విజయశాంతి, సుహాసిని ఎ.కోదండరామిరెడ్డి [2]
1987 కార్తీక పౌర్ణమి శోభన్ బాబు, రాధిక, భానుప్రియ ఎ. కోదండరామి రెడ్డి [3]
1989 విక్కీదాదా అక్కినేని నాగార్జున, రాధ, జుహీ చావ్లా ఎ. కోదండరామి రెడ్డి [4]
1993 ముఠా మేస్త్రి చిరంజీవి, మీనా, రోజా, శరత్ సక్సేనా ఎ. కోదండరామి రెడ్డి [5]
1993 అల్లరి అల్లుడు అక్కినేని నాగార్జున, మీనా, నగ్మా, వాణిశ్రీ ఎ. కోదండరామి రెడ్డి [6]
1998 ఆటోడ్రైవర్ అక్కినేని నాగార్జున, దీప్తి భట్నాగర్, సిమ్రాన్ సురేష్ కృష్ణ [7]
1999 సీతారామరాజు అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ, సాక్షి శివానంద్, సంఘవి వై. వి. ఎస్. చౌదరి [8]
1999 హాట్ హోట్ ప్యార్ హో గయా జాకీ ష్రాఫ్, కాజోల్, అతుల్ అగ్నిహోత్రి ఫిరోజ్ ఇరానీ హిందీ సినిమా [9]
2001 ఎదురులేని మనిషి అక్కినేని నాగార్జున, సౌందర్య, షెనాజ్ ట్రెజరీవాలా జొన్నలగడ్డ శ్రీనివాస రావు [10]
2004 నేనున్నాను అక్కినేని నాగార్జున, శ్రియా సరన్, ఆర్తీ అగర్వాల్ వి. ఎన్. ఆదిత్య [11]
2006 బాస్ అక్కినేని నాగార్జున, నయన తార, పూనమ్ బజ్వా వి.ఎన్ ఆదిత్య [12]
2008 కింగ్ అక్కినేని నాగార్జున, త్రిష, మమతా మోహన్ దాస్, శ్రీహరి శ్రీను వైట్ల [13]
2010 కేడి అక్కినేని నాగార్జున, మమతా మోహన్‌దాస్ కిరణ్ కుమార్ [14]
2010 రగడ అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రియమణి వీరు పోట్ల [15]
2011 దడ అక్కినేని నాగ చైతన్య, కాజల్ అగర్వాల్ అజయ్ భూయాన్ [16]
2013 గ్రీకు వీరుడు అక్కినేని నాగార్జున, నయనతార కె. దశరథ్ [17]

పంపిణీచేసిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేను తారాగణం దర్శకుడు ఇతర వివరాలు మూలాలు
2008 పౌరుడు సుమంత్, కాజల్ అగర్వాల్ రాజ్ ఆదిత్య [18]
2010 పంచాక్షరి అనుష్క శెట్టి, సామ్రాట్ రెడ్డి వి. సముద్ర
2018 ఆఫీసర్ అక్కినేని నాగార్జున, మైరా సరీన్ రామ్ గోపాల్ వర్మ [19]

మూలాలు

[మార్చు]
  1. "KAMAKSHI MOVIES". Archived from the original on 17 అక్టోబరు 2017. Retrieved 21 January 2021.
  2. "Sravana Sandhya (1986)". MovieBuff. Retrieved 21 January 2021.
  3. "Karthika Pournami (1987)". MovieBuff. Retrieved 21 January 2021.
  4. "Vicky Dada (1989)". MovieBuff. Retrieved 21 January 2021.
  5. "Mutamestri (1993)". MovieBuff. Retrieved 21 January 2021.
  6. "Allari Alludu (1993)". MovieBuff. Retrieved 21 January 2021.
  7. "Auto Driver (1998)". MovieBuff. Retrieved 21 January 2021.
  8. "Sitaramaraju (1999)". MovieBuff. Retrieved 21 January 2021.
  9. "Hote Hote Pyar Ho Gaya (1999)". MovieBuff. Retrieved 21 January 2021.
  10. "Eduruleni Manishi (2001)". MovieBuff. Retrieved 21 January 2021.
  11. "Nenunnanu (2004)". MovieBuff. Retrieved 21 January 2021.
  12. "Boss (2006)". MovieBuff. Retrieved 21 January 2021.
  13. "King (2008)". MovieBuff. Retrieved 21 January 2021.
  14. "Kedi (2010)". MovieBuff. Retrieved 21 January 2021.
  15. "Ragada (2010)". MovieBuff. Retrieved 21 January 2021.
  16. "Dhada (2011)". MovieBuff. Retrieved 21 January 2021.
  17. "Greeku Veerudu (2013)". MovieBuff. Retrieved 21 January 2021.
  18. "Pourudu (2008)". MovieBuff. Retrieved 21 January 2021.
  19. "Distribution rights of Nagarjuna – RGV film 'Officer' sold out ". The News Minute. Retrieved 21 January 2021.

ఇతర లంకెలు

[మార్చు]