Jump to content

షెనాజ్ ట్రెజరీవాలా

వికీపీడియా నుండి
షెనాజ్ ట్రెజరీవాలా
జననం
షెనాజ్ ట్రెజరీవాలా

(1981-06-29) 29 జూన్ 1981 (age 43)
ముంబై , మహారాష్ట్ర , భారతదేశం
విద్యాసంస్థసెయింట్ జేవియర్స్ కాలేజ్, ముంబై
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2001–2021

షెనాజ్ ట్రెజరీవాలా (జననం 29 జూన్ 1981) భారతదేశానికి చెందిన సినిమా నటి, ట్రావెల్ వ్లాగర్.[1][2][3] ఆమె 2001లో తెలుగు సినిమా ఎదురులేని మనిషి ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత 2003లో హిందీ సినిమా ఇష్క్ విష్క్ సినిమాలో నటించి ఫిల్మ్‌ఫేర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ సహాయ నటి అవార్డుకు ఎంపికైంది.[4][5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2001 ఎదురులేని మనిషి శ్రీ తెలుగు సినిమా[6]
2003 ఇష్క్ విష్క్ అలీషా సహాయ్ [7]
2004 హమ్ తుమ్ శాలిని
2006 ఉమర్ సప్నా పి. లఖా
2009 ఆగే సే రైట్ ముత్యం
2009 రేడియో శనాయ ధింగ్రా
2011 లవ్ కా ది ఎండ్ శ్రీమతి నాజ్
ఢిల్లీ బెల్లీ సోనియా మెహ్రా
2014 మెయిన్ ఔర్ మిస్టర్ రైట్ అలియా రాజ్
2017 ది బిగ్ సిక్ ఫాతిమా
మున్నా మైఖేల్ యాంకర్
2018 కాలకాండీ ఆయేషా
2021 అమెరికనిష్ అమీరా ఇంగ్లీష్ సినిమా

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూ
2007 కల్చర్ షాక్ ఆమె/హోస్ట్
2011–2013 వన్ లైఫ్ టు లైవ్ రామా పటేల్
2015 ది నైట్లీ షో విత్ లారీ విల్మోర్ కంట్రిబ్యూటర్
2016 బ్రౌన్ నేషన్ డింపుల్ పారిఖ్
2018 WWE రా సండే ధమాల్ ఆమె/హోస్ట్ [8][9]

మూలాలు

[మార్చు]
  1. "Shenaz Treasurywala turned Travel Blogger after failed Bollywood career". News Track (in English). 29 June 2020. Retrieved 16 November 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. "Veejays with a vengeance!". The Times of India. 8 June 2003. Retrieved 10 April 2007.
  3. Vashisht, Pooja (9 February 2004). "Treasured and most wanted!". The Times of India. Retrieved 10 April 2007.
  4. "Shenaz: Culture Shock". Travel Channel, Discovery Communications. Archived from the original on 17 May 2007. Retrieved 9 April 2007.
  5. Iyer, Sandhya (28 July 2003). "Bollywood is too filmi for me". The Times of India. Retrieved 10 April 2007.
  6. "Eduruleni Manishi – Nadumunu Chooste jarade Song". 24 August 2010. Archived from the original on 15 December 2021 – via YouTube.
  7. Dhattiwala, Raheel (3 June 2003). "Straight Answers". The Times of India. Retrieved 10 April 2007.
  8. "Shenaz Treasury to host a special WWE Sunday Dhamaal episode of WWE Evolution" (in ఇంగ్లీష్). 24 October 2018.
  9. "Shenaz Treasury to Host All-women's Special Wrestling Event 'WWE Evolution'". News18.

బయటి లింకులు

[మార్చు]