ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఏలూరు
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాఏలూరు
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుఏలూరు
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1952
ప్రస్తుత పార్టీతెలుగు దేశం పార్టీ
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులుమాగంటి వెంకటేశ్వరరావు(బాబు)
మొదటి సభ్యులుకొండ్రు సుబ్బారావు

ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. దీని పరిధితో ఏలూరు జిల్లా ఏర్పాటు చేశారు. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]
  1. ఉంగుటూరు
  2. ఏలూరు
  3. కైకలూరు
  4. చింతలపూడి (ఎస్.సి)
  5. దెందులూరు
  6. నూజివీడు
  7. పోలవరం (ఎస్.సి)

ఎన్నికైన లోక్‌సభ సభ్యులు

[మార్చు]
లోక్ సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 కొండ్రు సుబ్బారావు
బయ్యా సూర్యనారాయణమూర్తి
భారతీయ కమ్యూనిస్టు పార్టీ
రెండవ 1957-62 మోతే వేదకుమారి భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 వి. విమల దేవి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
నాల్గవ 1967-71 కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 చిట్టూరి సుబ్బారావుచౌదరి భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 ఘట్టమనేని కృష్ణ భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ
పదకొండవ 1996-98 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగుదేశం పార్టీ
పన్నెండవ 1998-99 మాగంటి వెంకటేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ 1999-2004 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ
14వ 2004-09 కావూరు సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
15వ 2009-14 కావూరు సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు
16వ 2014- 2019 మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) తెలుగుదేశం పార్టీ
17వ 2019-2024 కోటగిరి శ్రీధర్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
18వ[1] 2024 - పుట్టా మహేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు

[మార్చు]

2004 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం

  బోళ్ళ బుల్లిరామయ్య (41.92%)
  ఇతరులు (2.43%)
సాధారణ ఎన్నికలు,2004:ఏలూరు
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ కావూరి సాంబశివరావు 499,191 55.65 +10.87
తెలుగుదేశం పార్టీ బోళ్ళ బుల్లిరామయ్య 375,900 41.92 -13.32
బహుజన సమాజ్ పార్టీ డి.ఎస్.వి.కృష్ణాజీ 8,707 0.98
తెలంగాణా రాష్ట్ర సమితి బి.ఎన్.వి.సత్యనారాయణ 4,776 0.53 +0.04
Independent ఎస్.వి.సుబ్బారావు 4,736 0.52
Independent కోడూరి శ్రీరాములు 1,904 0.21
Independent ఎస్.వి.బి.రెడ్డి 1,732 0.19
మెజారిటీ 23,291 13.74 +21.83
మొత్తం పోలైన ఓట్లు 896,946 77.88 +3.58
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing +10.87

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ కావూరి సాంబశివరావు పోటీ చేశారు.[2] ఆయన సమీప తెలుగుదేశం ప్రత్యర్థి అయిన మాగంటి వెంకటేశ్వరవారుపై విజయం సాధించారు.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2009 28 ఏలూరు జనరల్ కావూరి సాంబశివరావు పు భారత జాతీయ కాంగ్రెస్ 423777 మాగంటి వెంకటేశ్వరరావు పు తె.దే.పా 380994

2014 ఎన్నికలు

[మార్చు]

పోటీ చేయు ప్రధాన పార్టీల అభ్యర్థులు

[మార్చు]

ఈ ఎన్నికలలో ఈ దిగువ తెలిపిన ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పది ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు.[3]

ఎన్నికల గుర్తు రాజకీయ పార్టీ అభ్యర్థి పేరు
బహుజన్ సమాజ్ పార్టీ నేతల రమేష్ బాబు
భారత జాతీయ కాంగ్రెస్ ముసునూరి నాగేశ్వరరావు
తెలుగు దేశం పార్టీ మాగంటి వెంకటేశ్వరరావు
వై.కా.పా తోట చంద్రశేఖర్

ఫలితాలు

[మార్చు]

2014,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

  ఇతరులు (3.74%)
సార్వత్రిక ఎన్నికలు, 2014: ఏలూరు[4]
Party Candidate Votes % ±%
తెలుగుదేశం పార్టీ మాగంటి వెంకటేశ్వరరావు 623,471 51.88 +16.57
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తోట చంద్రశేఖర్ 521,545 43.40
భారత జాతీయ కాంగ్రెస్ ముసునూరి నాగేశ్వరరావు 11,770 0.98
NOTA None of the Above 3.74
మెజారిటీ 101,926 8.48
మొత్తం పోలైన ఓట్లు 1,201,696 84.17 -0.42
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Eluru". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. "ఎన్నికలో పోటీ చేయు అభ్యర్థులు". Archived from the original on 2014-06-05. Retrieved 2014-05-02.
  4. [1]