ఏ.వి.యం. ప్రొడక్షన్స్
(ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ నుండి దారిమార్పు చెందింది)
ఏ.వి.యం.ప్రొడక్షన్స్ (A.V.M.Productions) దక్షిణ భారతీయ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి ఎ.వి.మొయ్యప్పన్ చెట్టి. 1907 జూలైలో జన్మించిన ఎ.వి.మొయ్యప్పన్ 1938లో ‘అల్లి అర్జున్’తో కలిసి ప్రయత్నాలు మొదలుపెట్టి 1940లో ప్రగతి స్టూడియోస్ ఆరంభించాడు. 1945 నవంబర్ 14న శాంథోంలో ఎ.వి.యం. స్టూడియో ప్రారంభించి తరువాత వడపళనికి మార్చాడు. 1950లో ‘జీవితం’ చిత్రం మొదలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వందకిపైగా సినిమాలను ఈ సంస్థ నిర్మించింది. వీటిలో పలు విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. 1979లో మొయ్యప్పన్ మరణించిన తరువాత అతని కుమారులు శరవణన్, కుమరన్, మురుగన్ బాలసుబ్రహ్మణ్యంలు చిత్ర నిర్మాణం కొనసాగిస్తున్నారు.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- లీడర్ (2010)
- Ayan (2009)
- శివాజీ (2007)
- తిరుపతి (2006)
- Peralagan (2004)
- Minsaara Kanavu (1997)
- ఆ ఒక్కటి అడక్కు (1993)
- బామ్మ మాట బంగారు బాట (1990)
- రాజా చిన్న రోజా (1989)
- సంసారం ఒక చదరంగం (1987)
- బంధం (1986)
- మారుతి (1986)
- నాగు (1984)
- Munthanai Mudichu (1984)
- జల్సారాయుడు (1983)
- Paayum Puli (1983)
- పున్నమి నాగు (1980)
- Murattu Kaalai (1980)
- పూజ (1975)
- నోము (1974)
- Jaise Ko Taisa (1973)
- Akka Thamudu (1972)
- Dil Ka Raja (1972)
- బొమ్మా బొరుసా (1971)
- మూగ నోము (1969)
- Do Kaliyaan (1968)
- భక్త ప్రహ్లాద (1967)
- లాడ్లా (1966) హిందీ
- లేత మనసులు (1966)
- చిట్టి చెల్లెలు (1965)
- నాదీ ఆడజన్మే (1965)
- Maain Bhi Ladki Hun (1964)
- సర్వర్ సుందరం (1964)
- Pooja Ke Phool (1964)
- Main Chup Rahungi (1962)
- Man-Mauji (1962)
- పవిత్ర ప్రేమ (1962)
- Chhaya (1961)
- పాప పరిహారం (1961)
- మావూరి అమ్మాయి (1960)
- Bindya (1960)
- Barkha (1959)
- భూకైలాస్ (1958)
- Bhabhi (1957)
- Hum Panchhi Ek Daal Ke (1957)
- Miss Mary (1957)
- Bhai-Bhai (1956)
- Chori Chori (1956)
- నాగుల చవితి (1956)
- వదిన (1955)
- సంఘం (1954)
- జాతక ఫలం (1953)
- Ladki (1953)
- Sangham (1953)
- Bahar (1951)
- జీవితం (1949)
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.