పవిత్ర ప్రేమ (1962 సినిమా)
స్వరూపం
పవిత్ర ప్రేమ 1962 మార్చి 3 విడుదలైన డబ్బింగ్ తెలుగు చిత్రం . ఎ.భీమ్ సింగ్ దర్శకత్వంలో, శివాజీ గణేశన్, సావిత్రి, జెమిని గణేశన్, బి.సరోజాదేవి ,కమలహాసన్ ,షావుకారు జానకి ముఖ్య పాత్రలు పోషించారు.
పవిత్ర ప్రేమ (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.భీంసింగ్ |
---|---|
తారాగణం | శివాజీ గణేశన్ జెమినీ గణేశన్ కమల్ హాసన్ సావిత్రి బి. సరోజా దేవి షావుకారు జానకి |
గీతరచన | అనిసెట్టి |
సంభాషణలు | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | మార్చి 3, 1962[1] |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]- అందని ప్రేమ ఇదేనో నా అందము నాశించేనో ఏవో మధుర - పి.సుశీల
- ఒక గూటి పక్షులం ఒక పక్షికి తావేలేదు - టి. ఆర్. జయదేవ్
- చక్కని కోమలి మాటలు చల్లని పిట్టల పాటలు - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల
- చక్కని కోమలి మాటలు చల్లని పిట్టల పాటలు - పి.సుశీల
- పాల్గారు చిన్నారివీవే ఆపదలెన్నో ఎదురీదినావే - పి.బి. శ్రీనివాస్
- మధుర మోహాలు మనసున మెరిసేను వయారి చూపులలొ - పి.సుశీల
- హృదయం అమృతసీమా అందు ద్వేషము నింపకుమా - పి.బి. శ్రీనివాస్
మూలాలు
[మార్చు]- ↑ "పవిత్ర ప్రేమ". ఆంధ్రపత్రిక. 3 మార్చి 1962. p. 1. Archived from the original on 2021-05-03. Retrieved 2021-05-03.
- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2011/03/1962_6150.html?m=1[permanent dead link]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)