బొమ్మా బొరుసా
స్వరూపం
'బొమ్మా బొరుసా' తెలుగు చలన చిత్రం1971 ఆగస్టు28 న విడుదల.కైలాసం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జి.రామకృష్ణ,చంద్రమోహన్, ఎస్.వరలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం ఆర్.గోవర్ధనo సమకూర్చారు .
బొమ్మా బొరుసా (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. బాలచందర్ |
---|---|
నిర్మాణం | రామ అరంగళణ్ణన్ |
కథ | కె. బాలచందర్ |
చిత్రానువాదం | కె. బాలచందర్ |
తారాగణం | జి. రామకృష్ణ , ఎస్. వరలక్ష్మి, చలం, చంద్రమోహన్, వెన్నెరాడై నిర్మల |
సంగీతం | ఆర్. గోవర్ధనం |
గీతరచన | సి.నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య |
సంభాషణలు | భమిడిపాటి రాధాకృష్ణ |
కూర్పు | కిట్టు |
నిర్మాణ సంస్థ | అండాళ్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]నటి/నటుడు | పాత్ర |
---|---|
చంద్ర మోహన్ | శేఖర్ |
ఎస్. వరలక్ష్మి | పర్వతమ్మ |
చలం | రంగా |
జి. రామకృష్ణ | సుందరం |
వెన్నిరాడై నిర్మల | Athi Kesavan's Wife |
అల్లు రామలింగయ్య | చిదంబరం శెట్టి |
ముక్కామల కృష్ణమూర్తి | పర్వతమ్మ భర్త |
రాజబాబు | అప్పుల అప్పారావు |
రమాప్రభ | అమ్మాజీ |
విజయ నిర్మల |
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కైలాసం బాలచందర్
కధ, చిత్రానువాదo: కైలాసం బాలచందర్
సంగీతం: ఆర్.గోవర్ధనo
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
పాటలు:కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి
నేపథ్య గానం: పిఠాపురం నాగేశ్వరరావు, పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత, ఎల్ ఆర్ ఈశ్వరి,
నిర్మాత:రామ అరంగళ ణ్ణన్
నిర్మాణ సంస్థ: అరుళ్ ఫిలింస్
ఛాయా గ్రహణం:బాలకృష్ణ
కూర్పు: కిట్టు
విడుదల:28:08:1971.
పాటలు
[మార్చు]- బొమ్మ బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పైచేయి, రచన:కొసరాజు రాఘవయ్య , గానం.పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- వేసుకుంటా చెంపలు వేసుకుంటా, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి గానం.స్వర్ణలత
- సర్లే పోవోయ్ వగలాడి చాల్లే పోవోయ్ , రచన:కొసరాజు ,గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , ఎల్ ఆర్ ఈశ్వరి
- ఒళ్లు జిల్లంటున్నది గుండె ఝల్లుమంటున్నది నా జిలుగు, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి
- చల్ రే బేటా చల్ రే బేటా చలాకి బేటా చల్ రే,రచన: కొసరాజు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- వేసుకొంటే వేసుకొంటా చెంపలు వేసుకుంటా, రచన:కొసరాజు, గానం.పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
బయటి లింకులు
[మార్చు]- ఐ.ఎమ్.డి.బి.లో బొమ్మా బొరుసా సినిమా పేజీ.
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.