Jump to content

ఎస్.వి. కళాశాలలు

వికీపీడియా నుండి
ఎస్.వి. కళాశాలలు
నినాదంమెరుగైన సమాజం కోసం విద్య
రకంప్రైవేట్
స్థాపితం1981
స్థానంతిరుపతి, కడప
ఆంధ్రప్రదేశ్

ఎస్.వి. కళాశాలలు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కడపలో ఉన్న విద్యా సంస్థల సమూహం.

ఈ సమూహంలో ఉన్న వివిధ సంస్థలు:

కళాశాల సంస్థ పూర్తి పేరు ప్రాంతం స్థాపించిన సంవత్సరం
ఎస్.వి.డి.సి. ఎస్.వీ. డిగ్రీ కాలేజ్ కడప 1981
ఎస్వీపీజీ ఎస్.వీ. పి.జి. కాలేజ్ కడప 1999
ఎస్వీసీఈ ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కరకంబాడి రోడ్ తిరుపతి 2007
స్వెవ్ ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి 2009

మూలాలు

[మార్చు]