Jump to content

ఎస్త‌ర్ నోరోన్హా

వికీపీడియా నుండి
ఎస్త‌ర్ నోరోన్హా
2022లో ఒక ఇంటర్వ్యూలో నోరోన్హా
జననం
ఎస్త‌ర్ వాలెరీ నోరోన్హా

12 సెప్టెంబరు 1992
బహరేన్
జాతీయత భారతదేశం
విద్యాసంస్థసెయింట్ జావియర్స్ కాలేజీ , ముంబై
ముంబై యూనివర్సిటీ
వృత్తి
సినిమా నటి
గాయని
క్లాసికల్ డాన్సర్
లైవ్ షో పెరఫార్మెర్
క్రియాశీల సంవత్సరాలు2012– ఇప్పటివరకు
జీవిత భాగస్వామి
(m. 2019; div. 2020)
తల్లిదండ్రులు
  • వలేరియన్ నోరోన్హా (తండ్రి)
  • జానెట్ నోరోన్హా (తల్లి)

ఎస్త‌ర్ నోరోన్హా భారతదేశానికి చెందిన సంగీత దర్శకురాలు, సినిమా నటి. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది.[2][3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు భాష ఇతర విషయాలు
2012 బారోమాస్ హిందీ
కయామత్ హి కయామత్ హిందీ
2013 1000 అబద్దాలు తెలుగు [4]
2014 భీమవరం బుల్లోడు తెలుగు
ఉసిరిగింత నేనే అత్తిరా కన్నడ
నావికా కన్నడ
2016 గరం తెలుగు
నోసిబాచో ఖేల్ కొంకణి
మీన్ కుజమ్బుమ్ మాన్ పానైయుమ్ తమిళ్
2017 సోఫియా – ఏ డ్రీం గర్ల్ కొంకణి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సినిమా అవార్డు- ఉత్తమ ప్రాంతీయ చిత్రం[5]
జయ జానకి నాయక తెలుగు
అతిరథ కన్నడ
నుగకై కన్నడ
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ తెలుగు
2019 మైర్ కొంకణి
2020 షకీలా తమిళ, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం [6][7]
2022 # 69 సంస్కార్‌ కాలనీ తెలుగు
ఐరావతం తెలుగు
2023 ది వేకెంట్ హౌస్ కన్నడ, కొంకిణి, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ దర్శకత్వం (మొదటిసారి), నటన, సంగీతం, నేపధ్యగాయని, రచన[8]
ఛాంగురే బంగారు రాజా తెలుగు
డెవిల్ తెలుగు
2024 టెనెంట్ తెలుగు [9]
ఆదిపర్వం తెలుగు

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సిరీస్ పాత్ర భాషా ఇతర విషయాలు
2022 రెక్కీ లెనిన్ తెలుగు జీ5 లో ప్రసారం

మూలాలు

[మార్చు]
  1. Divya Goyal (1 September 2020). ""Wish You The Best," Writes Noel Sean After Divorce From Ester Noronha". NDTV. Retrieved 13 September 2020.
  2. The Times of India (30 March 2020). "Ester Noronha turns music composer for her next film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
  3. Chitrajyothy (27 February 2024). "10 సంవత్సరాల క్రితం మొదటి హిట్, అసలు విషయం చెప్పేసిన ఎస్తర్.. | Ester Noronha recalls about her first hit film Bheemavaram Bullodu Kavi". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  4. Sakshi (15 March 2014). "యాక్టర్ నుంచి కలెక్టర్ అవ్వాలని..." Sakshi. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
  5. "Konkani film wins Best Regional Film at Karnataka State Film Awards". oHeraldo. Retrieved 2021-03-24.
  6. 100010509524078 (2020-12-28). "I have grown as a person and an actor post Shakeela: Ester Noronha". dtNext.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-07. Retrieved 2020-12-28. {{cite web}}: |last= has numeric name (help)
  7. "Shakeela: I don't want sympathy or newfound respect from this film". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2020-12-28.
  8. "Ester Noronha: ఎస్తర్ మొదటిసారిగా దర్శకత్వం చేసిన 'ది వేకెంట్ హౌస్' తెలుగులో కూడా విడుదల | Ester Noronha's directorial debut film, 'The Vacant House, is also releasing in Telugu Kavi". web.archive.org. 2023-09-14. Archived from the original on 2023-09-14. Retrieved 2023-09-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. Chitrajyothy (6 January 2024). "ఆ పాత్ర నా ఫిజిక్ కు సరిపోదేమో అని భయపడ్డాను, కానీ... | Ester is lucky that she is getting different roles in films Kavi". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.