రెక్కీ
స్వరూపం
రెక్కీ 2022లో విడుదలైన పీరియడ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. జీ5 ఒరిజినల్ సమర్పణలో సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ శ్రీ రామ్ కొలిశెట్టి నిర్మించిన వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. 25 నిమిషాల వ్యవధితో మొత్తం 7 ఎపిసోడ్‌లుగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ లో శ్రీరామ్, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ,ఎస్తర్ నోరోన్హా, ఆడుకలం నరేన్ ప్రధాన పాత్రల్లో నటించగా జూన్ 9న ట్రైలర్‌ను విడుదల చేయగా,[1] జూన్ 17 నుండి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- శ్రీరామ్ - లెనిన్
- శివ బాలాజీ - చలపతి
- ధన్య బాలకృష్ణ - గౌరీ
- ఆడుకలం నరేన్ - వరదరాజులు
- ఎస్తర్ నోరోన్హా - రేఖ
- జీవా - ఎమ్మెల్యే
- శరణ్య ప్రదీప్ - బుజ్జమ్మ
- రాజశ్రీ నాయర్ - దేవకమ్మ
- రామరాజు - రంగనాయకులు
- తోటపల్లి మధు - కుళ్లాయప్ప
- సమీర్ - పోలీస్ ఆఫీసర్
- సమ్మెట గాంధీ - పరదేశి
- ఉమా దానం కుమార్ - బాషా
- కృష్ణకాంత్ - సుబ్బడు
- మురళి - బసవ
- సూర్య తేజ - E.O
- మణి - నల్లంజీ
- కోటేశ్వర్ రావు - ఎస్పీ సంజయ్
- స్వామి నాయుడు - కానిస్టేబుల్ స్వామి
- ప్రభావతి - కానిస్టేబుల్ స్వామి భార్య
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్
- నిర్మాత: శ్రీ రామ్ కొలిశెట్టి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ రామ్ కొలిశెట్టి
- సంగీతం: శ్రీరామ్ మద్దూరి
- సినిమాటోగ్రఫీ: రామ్. కె. మహేష్
- ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శ్రీకాంత్ పోలూరు
- ఫైట్స్: రాంబాబు
- సౌండ్ డిజైనర్: సాయి
- ఎడిటర్: కుమార్. పి. అనిల్
- ఆర్ట్ డైరెక్టర్: కార్తీక్ అమ్ము, బాబు
- కాస్ట్యూమ్ డిజైనర్: శ్రావ్య పెద్ది
- ప్రొడక్షన్ మేనేజర్: రాజేష్ మట్ట
- ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ. లింగం & నాని
- V.F.X సూపర్‌వైజర్: పోలోజు విష్ణు
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (9 June 2022). "ఉత్కంఠను రేకెత్తిస్తోన్న "రెక్కీ" ట్రైలర్" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (1 June 2022). "ZEE5లో 'రెక్కీ'.. ఎప్పటి నుంచి అంటే..!" (in ఇంగ్లీష్). Retrieved 1 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (18 June 2022). "కామంతో కళ్లు మూసుకుపోతే.. 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ". Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.