Jump to content

69 సంస్కార్ కాలనీ

వికీపీడియా నుండి
(69 సంస్కార్‌ కాలనీ నుండి దారిమార్పు చెందింది)
69 సంస్కార్‌ కాలనీ
దర్శకత్వంపి. సునీల్‌కుమార్‌ రెడ్డి
రచనగాయత్రి స్వాతి మంత్రిప్రగడ
నిర్మాతబి. బాపిరాజు
ముతికి నాగ సత్యనారాయణ
తారాగణం
ఛాయాగ్రహణంశివరాం
కూర్పుకృష్ణ మండల
సంగీతంఇమ్మడి ప్రవీణ్
నిర్మాణ
సంస్థలు
లక్ష్మీ పిక్చర్స్‌
ఆదిత్య సినిమా
విడుదల తేదీ
4 మార్చి 2022 (2022-03-04)
దేశం భారతదేశం
భాషతెలుగు

#69 సంస్కార్‌ కాలనీ 2022లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ పిక్చర్స్‌, ఆదిత్య సినిమా బ్యానర్స్‌పై బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు పి సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు.[1] ఎస్త‌ర్ నోరోన్హా, అజయ్‌, రిస్వి తిమ్మరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మార్చి 4న విడుదలయింది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: లక్ష్మీ పిక్చర్స్‌, ఆదిత్య సినిమా
  • నిర్మాతలు: బి. బాపిరాజు,[4] ముతికి నాగ సత్యనారాయణ
  • కథ: గాయత్రి స్వాతి మంత్రిప్రగడ
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి[5]
  • సంగీతం: ఇమ్మడి ప్రవీణ్
  • సినిమాటోగ్రఫీ: శివరాం
  • ఎడిటర్‌: కృష్ణ మండల
  • పాటలు: గమన శ్రీ, ఎక్కాలి రవీంద్రబాబు
  • గాయకులు: ఎస్తర్, శ్రీ ప్రసన్న , శ్రీనివాస్ యాదవ్
  • విఎఫ్ఎక్స్: శ్యామ్ కుమార్ పి

మూలాలు

[మార్చు]
  1. Eenadu (3 February 2022). "'సంస్కార్‌ కాలనీ'లో ఏం జరిగింది?". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  2. Namasthe Telangana (14 February 2022). "ఓ కాలనీ కహానీ". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  3. NTV (14 February 2022). "హ్యూమన్ రిలేషన్స్ నేపథ్యంలో '#69 సంస్కార్ కాలనీ'!". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  4. Sakshi (4 February 2022). "వాస్తవ సంఘటనలతో '69 సంస్కార్‌ కాలనీ'". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  5. Namasthe Telangana (7 February 2022). "యథార్థ ఘటనల ఆధారంగా." Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.