ఎన్. సి. దేబ్బర్మ
స్వరూపం
Narendra Chandra Debbarma | |
---|---|
Minister for Land & Revenue and Forests Tripura | |
In office 9 March 2018 – 1 January 2023 | |
Chief Minister | Biplab Kumar Deb Manik Saha |
అంతకు ముందు వారు | Niranjan Debbarma |
తరువాత వారు | Biswajit Kalai |
Member of the Tripura Legislative Assembly | |
నియోజకవర్గం | Takarjala |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Narendra Chandra Debbarma 1942 ఆగస్టు 28 [1] Agartala, Tripura, India |
మరణం | 2023 జనవరి 1[2] Agartala, Tripura, India | (వయసు 80)
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | Indigenous Peoples Front of Tripura |
వృత్తి | Politician, Former Director of All India Radio |
నరేంద్ర చంద్ర దేబ్బర్మ ( 1942 ఆగస్టు 28- 2023 జనవరి ) త్రిపుర రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు,నరేంద్ర చంద్ర దేబ్బర్మ ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర పార్టీ అధ్యక్షుడు. అగర్తలా ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్.[3] ఆయన త్రిపుర రాష్ట్రానికి చెందినవాడు.
2018 త్రిపుర శాసనసభ ఎన్నికల్లోనరేంద్ర చంద్ర దేబ్బర్మ తన పార్టీని బిజెపితో పొత్తు పెట్టుకొని, 9 సీట్లలో 8 సీట్లు గెలుచుకున్నారు, ఇది మొత్తం పోలైన ఓట్లలో 7.5% గా నమోదయింది .[4][5][6][7]
పదవులు
[మార్చు]- అధ్యక్షుడు, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (2000-2023)
- భూమి & రెవెన్యూ అటవీ శాఖ మంత్రి (2018-2023)
- సభ్యుడు, త్రిపుర రాష్ట్ర ప్రణాళిక బోర్డు (2019-2023)
- డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, అగర్తలా
మరణం.
[మార్చు]80 సంవత్సరాల వయసులో 2023 జనవరి 1న అగర్తలా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరేంద్ర చౌదరి డెబ్బర్మ మరణించాడు. [8][9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Narendra Chandra Debbarma". 27 September 2021.
- ↑ "Revenue Minister and IPFT President NC Debbarma breathes his last".
- ↑ "Interview with Tripura's PCC president Birajit Sinha". www.tripurainfo.com (Interview). Archived from the original on 9 March 2018. Retrieved 6 March 2018.
- ↑ "Partywise Result". eciresults.nic.in. Archived from the original on 6 March 2018. Retrieved 6 March 2018.
- ↑ "Tripura election results: Ally IPFT pricks BJP celebrations, raises demand for tribal CM". 4 March 2018.
- ↑ "IPFT's NC Debbarma faction rules out alliance with BJP – Times of India". The Times of India. 26 December 2017.
- ↑ "Tripura elections: IPFT to support BJP govt from outside if not given 'respectable' position in new ministry". 5 March 2018.
- ↑ "NC Debbarma passes away at 80". Northeast Live.
- ↑ "Tripura Revenue Minister IPFT Supremo NC Debbarma passes away". Nenow.in.
- ↑ PTI (2023-01-01). "Tripura: BJP ally IPFT's founder N C Debbarma dies, three-day state mourning declared". ThePrint. Retrieved 2023-01-16.