Jump to content

అగర్తల

అక్షాంశ రేఖాంశాలు: 23°50′N 91°17′E / 23.833°N 91.283°E / 23.833; 91.283
వికీపీడియా నుండి
అగర్తల
పట్టణం
ఉజ్జయంత ప్యాలస్,అగర్తలా
ఉజ్జయంత ప్యాలస్,అగర్తలా
అగర్తల is located in Tripura
అగర్తల
అగర్తల
త్రిపురలో అగర్తలా ఉనికి
అగర్తల is located in India
అగర్తల
అగర్తల
అగర్తల (India)
అగర్తల is located in Asia
అగర్తల
అగర్తల
అగర్తల (Asia)
Coordinates: 23°50′N 91°17′E / 23.833°N 91.283°E / 23.833; 91.283
దేశంభారతదేశం
Stateత్రిపుర
జిల్లాపశ్చిమ త్రిపుర
Government
 • Typeమేయర్-కార్పొరేషన్
 • BodyAMC
 • మేయర్ప్రఫుల్లజిత్ సిన్హా [1]
 • కమీషనర్మిల్లింద్ రాంటేకే , IAS[2]
విస్తీర్ణం
 • Total76.504 కి.మీ2 (29.538 చ. మై)
Elevation
12.80 మీ (41.99 అ.)
జనాభా
 (2011)
 • Total4,00,004
 • Rank2nd in Northeast India
 • జనసాంద్రత5,200/కి.మీ2 (14,000/చ. మై.)
భాషలు
 • అధికార[3]బెంగాలీ, ఆంగ్లం, కోక్‌బరాక్
Time zoneUTC+05:30 (IST)
పిన్‌కోడ్
799001-10, 799012, 799014-15, 799022, 799055,799115
టెలిఫోన్ కోడ్91 (0)381
Vehicle registrationTR 01 XX YYYY
జాతిబెంగాలీ, త్రిపురి, చక్మా, డార్లాంగ్, ఇతరులు

అగర్తల, త్రిపుర రాష్ట్ర రాజధాని. ఈశాన్య భారతదేశంలో గౌహతి తరువాత రెండవ అతిపెద్ద నగరం. ఈ నగరాన్ని అగర్తాల మునిసిపల్ కార్పోరేషన్ నిర్వహిస్తోంది. ఇది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తూర్పున 90 కిలోమీటర్ల (55 మైళ్ళు) బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హౌరా నది ఒడ్డున ఉంది. ముంబై, చెన్నైలలో తరువాత అగర్తాలా నగరం భారతదేశపు మూడవ అంతర్జాతీయ ఇంటర్నెట్ గేట్వే నిలుస్తోంది.

పద వివరణ

[మార్చు]

అగర్తాలా అనే రెండు పదాలలో కూడినది. 'అగర్' అంటే అక్విలేరియా జాతికి చెందిన విలువైన పెర్ఫ్యూమ్, ధూపం చెట్టు అని, 'తలా' అనే ప్రత్యయం కింద అని అర్థం.

Agartala Airport

విస్తీర్ణం, జనాభా

[మార్చు]

ఈ నగరం 76.5 కి.మీ2 (29.5 చ. మై) విస్తీర్ణంలో ఉంది. ఇది సముద్రమట్టం నుండి 12.80 మీ (41.99 అ.) ఎత్తులో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ నగరంలో 4,38,408 జనాభా ఉన్నారు.

సంస్కృతి

[మార్చు]

ఇతర భారతీయ రాష్ట్రాల మాదిరిగా, అగర్తాలాలో కూడా అన్ని మతాల ప్రజలు ఉన్నారు.[4] హిందూమతం ఎక్కువగా ఉండడంవల్ల ఈ నగరమంతటా అనేక దేవాలయాలు ఉన్నాయి. క్రైస్తవ మతం కూడా ఉంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడ రద్దీగా ఉంటుంది. అగర్తాలాలో ఖార్చి, గారియా పూజ వంటి గిరిజన పండుగలు కూడా జరుగుతాయి.[5]

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

విద్యాసంస్థలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Agartala Municipal Corporation". Agartalacity.tripura.gov.in\accessdate=2015-05-07.
  2. "Agartala Municipality Corporation".
  3. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 7 December 2018.
  4. "Culture in Agartala|Agartala Place of Visit". Travel.sulekha.com. Archived from the original on 19 October 2015. Retrieved 31 December 2020.
  5. "Agartala Travel Information: Agartala Travel Guide, Agartala Sightseeing, Agartala Distances, Agartala Climate". TravelMarg.com. Retrieved 31 December 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అగర్తల&oldid=4392325" నుండి వెలికితీశారు