ఎన్.వి.ఎన్.సోము
స్వరూపం
ఎన్.వీ.ఎన్.సోము | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1996 – 1997 | |||
ముందు | డి. పాండియన్ | ||
---|---|---|---|
తరువాత | సి.కుప్పుసామి | ||
పదవీ కాలం 1984 – 1989 | |||
ముందు | జి. లక్ష్మణన్ | ||
తరువాత | డి. పాండియన్ | ||
నియోజకవర్గం | చెన్నై ఉత్తర నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 1997 నవంబరు 14 | (వయసు 60)||
సంతానం | కనిమొళి ఎన్.వీ.ఎన్.సోము[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నటరాజన్ సోమసుందరం తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఎన్.వీ.ఎన్.సోము ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)|డీఎంకే]] పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1984లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర చెన్నై లోక్‌సభ నియోజకవరాగం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 1989లో ఓడిపోయి తిరిగి 1996లో రెండోసారి ఎంపీగా ఎన్నికై[3] కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[4]
మరణం
[మార్చు]ఎన్.వీ.ఎన్.సోము 1997 నవంబర్ 14న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, తవాంగ్ జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (14 September 2021). "DMK fields Kanimozhi Somu and Rajeshkumar for Rajya Sabha bypolls" (in Indian English). Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.
- ↑ Volume I, 1984 Indian general election, 8th Lok Sabha
- ↑ Volume I, 1996 Indian Lok Sabha election, 11th Lok Sabha
- ↑ Eenadu (12 April 2024). "మెజారిటీ వీరులు.. చేదు అనుభవాలు". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
- ↑ Sify (2022). "Political leaders who died in air crashes 6" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
- ↑ "Somu Killed In Copter Crash Over Arunachal". Business Standard. 15 November 1997. Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
- ↑ The Hindu (24 September 2009). "Safety at risk" (in ఇంగ్లీష్). Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.