ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
Jump to navigation
Jump to search
ఆధునిక తెలుగు కవిత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును రాధేయ తన ఇంటిపేరు మీద 1988లో స్థాపించాడు. కవిత్వంపట్ల మమకారంతో, కవులపట్ల గౌరవంతో ఉత్తమ కవిత్వాన్ని ప్రోత్సహించాలని, నిబద్ధతగల కవులను సత్కరించాలనే ఆశయంతో ఈ అవార్డును ప్రారంభించాడు. ప్రతి యేటా క్రమంతప్పకుండా ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తున్న ఈ అవార్డుకు ఎనలేని కీర్తిప్రతిష్టలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ముగ్గురు న్యాయనిర్ణేతలచే ఎంపిక చేయబడిన కవితాసంపుటికి ఈ అవార్డును ప్రకటిస్తారు. ఇప్పటివరకు 36 మంది కవులు ఈ అవార్డును పొంది ఇవాళ కవితారంగంలో అత్యున్నత శ్రేణిలో ఉన్నారు.
అవార్డు గ్రహీతలు
[మార్చు]- 1988 - సౌభాగ్య - కృత్యాద్యవస్థ
- 1989 - శిఖామణి - మువ్వలచేతికర్ర
- 1990 - సుధామ - అగ్నిసుధ
- 1991 - అఫ్సర్ - ఇవాళ
- 1992 - పాపినేని శివశంకర్ - ఒక సారాంశం కోసం
- 1993 - ఆశారాజు - దిశ
- 1994 - కందుకూరి శ్రీరాములు - వయొలిన్ రాగమో వసంత మేఘమో
- 1995 - దర్భశయనం శ్రీనివాసాచార్య - ముఖాముఖం
- 1996 - చిల్లర భవానీదేవి - శబ్దస్పర్శ
- 1997 - నాళేశ్వరం శంకరం - దూదిమేడ
- 1998 - విజయచంద్ర - ఆహ్వానం
- 1999 - జూపల్లి ప్రేమ్‌చంద్ - ఆవేద
- 2000 - అన్వర్ - తలవంచని అరణ్యం
- 2001 - దాసరాజు రామారావు - గోరుకొయ్యలు
- 2002 - పి.విద్యాసాగర్ - గాలికట్ట
- 2003 - కొప్పర్తి - విషాదమోహనం
- 2004 - మందరపు హైమవతి - నిషిద్ధాక్షరి
- 2005 - అద్దేపల్లి ప్రభు - పారిపోలేం
- 2006 - గంటేడ గౌరునాయుడు - నదిని దానం చేశాక
- 2007 - తైదల అంజయ్య - పునాస
- 2008 - పెన్నా శివరామకృష్ణ - దీపఖడ్గం
- 2009 - యాకూబ్ - ఎడతెగని ప్రయాణం
- 2010 - కోడూరి విజయకుమార్ - అనంతరం
- 2011 - సిరికి స్వామినాయుడు - మంటిదివ్వె[1]
- 2012 - కొండేపూడి నిర్మల - నివురు[2]
- 2013 - శైలజామిత్ర - రాతిచిగుళ్ళు[3]
- 2014 - బాలసుధాకర్ మౌళి -
- 2015 - ఈతకోట సుబ్బారావు - కాకిముద్ద.[4]
- 2016 - బి. ప్రసాదమూర్తి - చేనుగట్టు పియానో
- 2017 - శ్రీసుధ మోదుగు - అమోహం[5]
- 2018 - శ్రీరామ్ పుప్పాల - అద్వంద్వం
- 2019 - దేశరాజు - దుర్గాపురం రోడ్[6]
- 2020 - పల్లిపట్టు నాగరాజు - యాలై పూడ్సింది[7]
- 2021 - యార్లగడ్డ రాఘవేంద్రరావు - పచ్చి కడుపు వాసన[8]
- 2022 - వసీరా - సెల్ఫీ[9]
- 2023 - బండి నారాయణ - ఒంటికాలు పరుగు
- ↑ [1][permanent dead link]'సిరికి స్వామినాయుడు'కు ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
- ↑ [2][permanent dead link] ఉమ్మిడిశెట్టి అవార్డు
- ↑ [3][permanent dead link] శైలజామిత్ర ‘‘రాతిచిగుళ్ళు’’ కు ఉమ్మిడిశెట్టి అవార్డు
- ↑ "ఈతకోట సుబ్బారావుకు ఉమ్మడిశెట్టి అవార్డు".[permanent dead link]
- ↑ "'అమోహం'కు ఉమ్మడిశెట్టి పురస్కారం". Archived from the original on 2018-01-28. Retrieved 2018-06-23.
- ↑ https://lit.andhrajyothy.com/sahityanews/sathyadevi-awards-29074
- ↑ https://www.andhrajyothy.com/2021/editorial/ummadishetti-satyadevi-literary-award-299120.html
- ↑ "'పచ్చి కడుపు వాసన'కు 'ఉమ్మడిశెట్టి సత్యాదేవి' అవార్డు". Sakshi. 2022-02-15. Retrieved 2022-04-01.
- ↑ https://telugu.asianetnews.com/literature/writer-vaseera-wins-ummadishetty-satyadevi-sahithi-award-rprfld