ఆర్గనైజేషన్ ఆఫ్ సిక్కిమీస్ యూనిటీ
స్వరూపం
ఆర్గనైజేషన్ ఆఫ్ సిక్కిమీస్ యూనిటీ | |
---|---|
స్థాపన తేదీ | 1994 |
ప్రధాన కార్యాలయం | సిక్కిం |
ఆర్గనైజేషన్ ఆఫ్ సిక్కిమీస్ యూనిటీ అనేది సిక్కిం రాష్ట్రంలోని రాజకీయ సంస్థ. రాష్ట్రంలోని మెజారిటీ నేపాలీ మాట్లాడే వారికి రిజర్వేషన్ కోటాల పునఃస్థాపన కోసం పోరాడేందుకు 1994లో ఆర్గనైజేషన్ ఆఫ్ సిక్కిమీస్ యూనిటీ స్థాపించబడింది.[1] జిగ్మే ఎన్ కాజీ ఆర్గనైజేషన్ ఆఫ్ సిక్కిమీస్ యూనిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Kazi, Jigme N. (1992-07-04). "Sikkim politics: A turning point" (PDF). pawan-chamling.org. Archived from the original (PDF) on 28 September 2007. Retrieved 8 August 2007.