Jump to content

అసోం జాతీయ సమ్మిలన్

వికీపీడియా నుండి
అసోం జాతీయ సమ్మిలన్
స్థాపకులుభృగు ఫుకాన్
స్థాపన తేదీ1998
విభజనఅసోం గణ పరిషత్
ప్రధాన కార్యాలయంఅస్సాం

అసోం జాతీయ సమ్మిలన్ (అస్సాం నేషనల్ కాన్ఫరెన్స్), అనేది అస్సాంలోని రాజకీయ పార్టీ. అసోం జాతీయ సమ్మిలన్ ని 1998లో అసోం గణ పరిషత్ అసమ్మతి భృగు ఫుకాన్ స్థాపించాడు.[1]

2001 మార్చిలో అసోం జాతీయ సమ్మిలన్ ప్రధాన కార్యదర్శి హేమంత బర్మన్, అనేక మంది ఇతర సభ్యులు భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు.

2001 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అసోం జాతీయ సమ్మిలన్ రాష్ట్రీయ డెమోక్రటిక్ అలయన్స్‌లో భాగంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేసింది.

మూలాలు

[మార్చు]