Jump to content

అక్కం పల్లె

అక్షాంశ రేఖాంశాలు: 15°01′18″N 78°23′02″E / 15.021676°N 78.3838892°E / 15.021676; 78.3838892
వికీపీడియా నుండి
అక్కం పల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
అక్కం పల్లె is located in Andhra Pradesh
అక్కం పల్లె
అక్కం పల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°01′18″N 78°23′02″E / 15.021676°N 78.3838892°E / 15.021676; 78.3838892
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం సంజామల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 518145
ఎస్.టి.డి కోడ్ 08510

అక్కంపల్లె, కర్నూలు జిల్లా, సంజామల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చరిత్ర

[మార్చు]

అక్కంపల్లె-నొస్సం గ్రామాల నధ్య నెలకొని యున్న "నయనాలప్ప" క్షేత్రంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం కార్తీకమాసం చివరి సోమవారం రోజున మొదలై, మంగళవారం ముగియును. ఈ తిరునాళ్ళ సందర్భంగా ఇక్కడ రాష్ట్రస్థాయి వృషభాల బల ప్రదర్శన పోటీలు జరిపి, విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు.[1]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు కడప, 4డిసెంబరు,2013. 15వ పేజీ.