అక్షాంశ రేఖాంశాలు: 15°08′53″N 78°17′56″E / 15.148°N 78.299°E / 15.148; 78.299

సంజామల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°08′53″N 78°17′56″E / 15.148°N 78.299°E / 15.148; 78.299
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంసంజామల
విస్తీర్ణం
 • మొత్తం284 కి.మీ2 (110 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం37,537
 • జనసాంద్రత130/కి.మీ2 (340/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి986


సంజామల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం.
OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2011 జనాభా లెక్కలు ప్రకారం జనాభా మొత్తం 37,537 అందులో పురుషులు 18,904, స్త్రీలు 18,633. అక్షరాస్యత మొత్తం 53.10% - పురుషులు అక్షరాస్యత 70.33% - స్త్రీలు అక్షరాస్యత 35.44%.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ఆకుమల్ల
  2. అలువకొండ
  3. బొందలదిన్నె
  4. ఎగ్గోని
  5. గిద్దలూరు
  6. హోత్రమనదిన్నె
  7. కమలాపురి
  8. కానాల
  9. లింగందిన్నె
  10. మంగపల్లె
  11. మిక్కినేనిపల్లె
  12. ముచ్చలపురి
  13. ముదిగేడు
  14. ముక్కామల్ల
  15. నట్లకొత్తూరు
  16. నొస్సం
  17. పేరుసోమల
  18. రామభద్రునిపల్లె
  19. సంజామల
  20. వసంతాపురం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]