సాయి స్ఫూర్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి
స్వరూపం
(Sai Spurthi Institute of Technology నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రకం | విద్య సంస్థ |
---|---|
స్థాపితం | 2001 |
స్థానం | బి గంగారం, ఖమ్మం, భారతదేశము 17°11′49″N 80°53′59″E / 17.19694°N 80.89972°E |
సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజి, బి గంగారం, ఖమ్మం జిల్లా, తెలంగాణలో సత్తుపల్లి నుండి 7 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం-రాజమండ్రి రాష్ట్ర రహదారి పక్కన స్థాపించబడింది. ఎస్ఎస్ఐటి అను సంక్షిప్త నామమున ఈ కాలేజీ సుపరిచితం. ఖమ్మం జిల్లాలో ప్రముఖ విద్యాసంస్థగా పేరు గాంచింది. జవహరలాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంకి అనుబంధంగా నడుస్తుంది .అలాగే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడేషన్ కౌన్సిల్చే గుర్తింపబడింది .