Jump to content

2002 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
2002 మణిపూర్ శాసనసభ ఎన్నికలు

← 2000 2002 ఫిబ్రవరి 14,21 2007 →

మొత్తం 60 స్థానాలన్నింటికీ
31 seats needed for a majority
Registered14,72,919
Turnout90.38%
  Majority party Minority party
 
Party కాంగ్రెస్ మణిపూర్ స్టేట్ కాంగ్రెస్
Seats before 11 23
Seats won 20 07
Seat change Increase09 Decrease16
Popular vote 26.18% 12.40%

ముఖ్యమంత్రి before election

రాష్ట్రపతి పాలన

Elected ముఖ్యమంత్రి

ఒక్రామ్ ఇబోబి సింగ్
కాంగ్రెస్

మణిపూర్‌ రాష్ట్ర శాసనసభ లోని 60 స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 2002 ఫిబ్రవరిలో మణిపూర్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. భారతీయ జాతీయ కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంది. భారత జాతీయ కాంగ్రెస్‌కు సొంతంగా మెజారిటీ సీట్లు లేనందున, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పరచింది. [1] ఓక్రమ్ ఇబోబి సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు.[2]

ఫలితాలు

[మార్చు]
PartyVotes%Seats+/–
Indian National Congress3,45,66026.1820Increase9
Federal Party of Manipur2,39,44418.1413Increase7
Manipur State Congress Party1,63,75812.407Decrease16
Bharatiya Janata Party1,26,0449.554Decrease2
Nationalist Congress Party1,24,5839.443Decrease2
Samata Party1,09,9128.333Increase2
Communist Party of India58,1024.405Increase5
Democratic Revolutionary Peoples Party51,9163.932Increase2
Manipur National Conference53,1464.031New
Manipur Peoples Party40,0063.032Decrease2
Janata Dal (United)2,0700.160Decrease1
Naga National Party6300.050New
Communist Party of India (Marxist)3400.0300
Samajwadi Janata Party (Rashtriya)1660.010New
Lok Shakti450.000New
Independents4,3430.330Decrease1
Total13,20,165100.00600
చెల్లిన వోట్లు13,20,16599.23
చెల్లని/ఖాళీ వోట్లు10,2940.77
మొత్తం వోట్లు13,30,459100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు14,72,91990.33
మూలం: ECI[3]

నియోజకవర్గాల వారీగా ఫలితాలు

[మార్చు]
  • Winner, runner-up, voter turnout, and victory margin in every constituency
నియోజకవర్గం పోలింగు విజేత ప్రత్యర్థి తేడా
# పేరు % పేరు పార్టీ పేరు పార్టీ
1 ఖుండ్రక్‌పామ్ శాసనసభ నియోజకవర్గం 86.34% లైరెల్లక్పం లాలా Samata Party కొంసామ్ తోంబా FPM 434
2 హీంగాంగ్ శాసనసభ నియోజకవర్గం 89.00% ఎన్. బీరెన్ సింగ్ DRPP యాంగ్లేం మాంగి సింగ్ MSCP 248
3 ఖురాయ్ శాసనసభ నియోజకవర్గం 88.25% న్గైరంగబం బిజోయ్ సింగ్ FPM లైష్రామ్ సోటిన్కుమార్ CPI 1,297
4 క్షేత్రీగావ్ శాసనసభ నియోజకవర్గం 90.95% వివేక్ రాజ్ వాంగ్ఖేం MSCP మహమ్ముద్దీన్ షా INC 372
5 తొంగ్జు శాసనసభ నియోజకవర్గం 92.06% బిజోయ్ కోయిజం MSCP డాక్టర్ సపం ధనంజయ్ NCP 1,781
6 కీరావ్ శాసనసభ నియోజకవర్గం 95.67% Md. అల్లావుద్దీన్ ఖాన్ INC కరమ్ థమర్జిత్ సింగ్ Manipur National Conference 1,522
7 ఆండ్రో శాసనసభ నియోజకవర్గం 93.68% సలాం చంద్ర సింగ్ FPM సాహిద్ అహమద్ Samata Party 214
8 లామ్లై శాసనసభ నియోజకవర్గం 90.13% ఫీరోయిజం పారిజాత్ సింగ్ CPI ఖోంగ్బంటాబమ్ ఇబోమ్చా సింగ్ NCP 195
9 తంగ్మీబాండ్ శాసనసభ నియోజకవర్గం 76.05% మీనం భోరోత్ సింగ్ BJP రాధాబినోద్ కోయిజం Samata Party 1,620
10 ఉరిపోక్ శాసనసభ నియోజకవర్గం 82.13% లైష్రామ్ నందకుమార్ సింగ్ INC పి. అచౌ సింగ్ FPM 2,297
11 సగోల్‌బాండ్ శాసనసభ నియోజకవర్గం 78.90% సోరమ్ నతుమ్ సింగ్ Manipur National Conference డాక్టర్ ఖ్వైరక్పామ్ లోకేన్ సింగ్ INC 822
12 కీషామ్‌థాంగ్ శాసనసభ నియోజకవర్గం 87.23% లైసోమ్ ఇబోమ్చా సింగ్ FPM లాంగ్‌పోక్లక్‌పం జయంతకుమార్ సింగ్ INC 87
13 సింజమీ శాసనసభ నియోజకవర్గం 88.54% ఇరెంగ్బామ్ హేమోచంద్ర సింగ్ FPM హౌబామ్ భుబన్ సింగ్ NCP 978
14 యైస్కుల్ శాసనసభ నియోజకవర్గం 82.57% రాజ్‌కుమార్ దొరేంద్ర సింగ్ BJP ఎలంగ్‌బామ్ కుంజేశ్వర్ సింగ్ INC 1,126
15 వాంగ్ఖీ శాసనసభ నియోజకవర్గం 83.54% ఎరాబోట్ యుమ్‌ఖం MSCP అనౌబమ్ రాజేన్ FPM 499
16 సెక్మై శాసనసభ నియోజకవర్గం 89.17% నింగ్‌థౌజం బీరెన్ FPM ఖ్వైరక్పం చంద్ర NCP 1,284
17 లాంసాంగ్ శాసనసభ నియోజకవర్గం 91.09% వాంగ్ఖీమయుమ్ బ్రజబిధు సింగ్ INC సోరోఖైబామ్ రాజేన్ సింగ్ FPM 2,280
18 కొంతౌజం శాసనసభ నియోజకవర్గం 92.19% డా. తోక్‌చోమ్ మెయిన్య DRPP హేనమ్ లోఖోన్ సింగ్ MSCP 929
19 పత్సోయ్ శాసనసభ నియోజకవర్గం 87.95% మొయిరంగ్థెం నబద్వీప్ CPI డా. లీషాంగ్థెమ్ చంద్రమణి సింగ్ FPM 922
20 లాంగ్తబల్ శాసనసభ నియోజకవర్గం 93.04% ఓ. జాయ్ సింగ్ MPP కరమ్ బాబుధోన్ సింగ్ Manipur National Conference 739
21 నౌరియా పఖంగ్లక్పా శాసనసభ నియోజకవర్గం 93.30% వాహెంగ్‌బామ్ లీమా దేవి INC R. K. ఆనంద్ DRPP 722
22 వాంగోయ్ శాసనసభ నియోజకవర్గం 95.66% యుమ్నం మణి సింగ్ MSCP వాహెంగ్‌బామ్ నిపమాచా సింగ్ Manipur National Conference 615
23 మయాంగ్ ఇంఫాల్ శాసనసభ నియోజకవర్గం 93.19% మీనం నీలచంద్ర సింగ్ FPM అబ్దుల్ సలామ్ Manipur National Conference 76
24 నంబోల్ శాసనసభ నియోజకవర్గం 93.02% నమీరక్పం లోకేన్ సింగ్ INC తౌనోజం బీరా సింగ్ MSCP 938
25 ఓయినం శాసనసభ నియోజకవర్గం 89.85% లైష్రామ్ రాధాకిషోర్ సింగ్ NCP డాక్టర్ యుమ్నం జితేన్ సింగ్ MSCP 587
26 బిష్ణుపూర్ శాసనసభ నియోజకవర్గం 91.90% గోవిందాస్ కొంతౌజం MSCP నింగ్థౌజం సనజయోబా సింగ్ DRPP 1,285
27 మోయిరాంగ్ శాసనసభ నియోజకవర్గం 93.12% సలాం గోపాల్ సింగ్ FPM మహ్మద్ అబ్దుల్ మతాలిబ్ MSCP 1,371
28 తంగా శాసనసభ నియోజకవర్గం 92.35% సలాం ఇబోహల్ సింగ్ FPM హవోబీజం మణిసనా సింగ్ MSCP 16
29 కుంబి శాసనసభ నియోజకవర్గం 88.68% నింగ్‌థౌజం మంగీ సింగ్ CPI అహెబమ్ అంగూసానా BJP 630
30 లిలాంగ్ శాసనసభ నియోజకవర్గం 92.45% డాక్టర్ Md. మణిరుద్దీన్ షేక్ INC Md. హెలాలుద్దీన్ ఖాన్ Manipur National Conference 1,495
31 తౌబల్ శాసనసభ నియోజకవర్గం 92.28% లీతాంథెమ్ తోంబా సింగ్ FPM టూరంగబామ్ ముఖేష్ సింగ్ INC 725
32 వాంగ్ఖేమ్ శాసనసభ నియోజకవర్గం 94.98% డాక్టర్ నిమై చంద్ లువాంగ్ MPP తోక్చోమ్ చంద్ర సింగ్ MSCP 74
33 హీరోక్ శాసనసభ నియోజకవర్గం 92.08% నొంగ్మెయికపం సోవాకిరణ్ సింగ్ FPM మోయిరంగ్థెం ఒకెంద్రో INC 604
34 వాంగ్జింగ్ టెన్తా శాసనసభ నియోజకవర్గం 91.53% మొయిరంగ్థెం నర సింగ్ CPI మొయిరంగ్థెం హేమంత సింగ్ MSCP 1,529
35 ఖంగాబోక్ శాసనసభ నియోజకవర్గం 97.08% ఓక్రమ్ ఇబోబి సింగ్ INC లైశ్రమ జాతర FPM 2,330
36 వాబ్గాయ్ శాసనసభ నియోజకవర్గం 93.67% Md. అబ్దుల్ సలాం INC మయెంగ్బామ్ మణిహార్ సింగ్ MSCP 16
37 కక్చింగ్ శాసనసభ నియోజకవర్గం 86.50% తోక్చోమ్ తోంబా సింగ్ CPI నోంగ్‌మైతెం నిమై సింగ్ INC 1,894
38 హియాంగ్లాం శాసనసభ నియోజకవర్గం 92.29% ఎలంగ్‌బామ్ బిరామణి సింగ్ NCP మైబామ్ కుంజో FPM 1,254
39 సుగ్ను శాసనసభ నియోజకవర్గం 89.40% కంగుజం రంజిత్ సింగ్ INC ఖ్వైరక్పం ఇబోయైమ DRPP 1,643
40 జిరిబామ్ శాసనసభ నియోజకవర్గం 72.08% వ. దేబేంద్ర INC అశంగ్బామ్ బీరెన్ Manipur National Conference 939
41 చందేల్ శాసనసభ నియోజకవర్గం 95.83% B. D. బెహ్రింగ్ BJP T. Chungsei Haokip MSCP 14,469
42 తెంగ్నౌపాల్ శాసనసభ నియోజకవర్గం 98.77% డి.కె. కొరుంగ్తాంగ్ Samata Party ఒంజమాంగ్ హాకిప్ NCP 1,611
43 ఫంగ్యార్ శాసనసభ నియోజకవర్గం 87.65% కె. వుంగ్నాయోషాంగ్ MSCP రిషాంగ్ కీషింగ్ INC 1,009
44 ఉఖ్రుల్ శాసనసభ నియోజకవర్గం 80.48% డానీ షైజా BJP A. S. ఆర్థర్ INC 4,262
45 చింగై శాసనసభ నియోజకవర్గం 87.64% ఎ. అజా INC డాక్టర్ ఖాషిం రుయివా FPM 467
46 సాయికుల్ శాసనసభ నియోజకవర్గం 91.17% చుంగ్‌ఖోకై డౌంగెల్ NCP డౌఖోమాంగ్ ఖోంగ్సాయ్ Samata Party 2,162
47 కరోంగ్ శాసనసభ నియోజకవర్గం 98.00% P. S. హెన్రీ పాటెయి FPM D. D. థైసీ INC 1,304
48 మావో శాసనసభ నియోజకవర్గం 98.10% R. K. తేఖో INC సోసో లోర్హో FPM 451
49 తడుబి శాసనసభ నియోజకవర్గం 97.44% ఫ్రాన్సిస్ న్గాజోక్పా INC కె. రైనా BJP 350
50 కాంగ్పోక్పి శాసనసభ నియోజకవర్గం 88.88% తంగ్మిన్లెన్ FPM హరి ప్రసాద్ నేపాల్ BJP 3,396
51 సైతు శాసనసభ నియోజకవర్గం 96.08% Ngamthang Haokip INC హాఖోలెట్ కిప్జెన్ Samata Party 5,316
52 తామీ శాసనసభ నియోజకవర్గం 95.77% Z. మంగైబౌ INC అతువాన్ అబోన్మీ BJP 1,151
53 తామెంగ్లాంగ్ శాసనసభ నియోజకవర్గం 87.37% శామ్యూల్ జెండాయ్ FPM ఖంగ్తునాంగ్ పన్మేయి INC 2,394
54 నుంగ్బా శాసనసభ నియోజకవర్గం 89.42% గైఖాంగమ్ గాంగ్మెయి INC ప్రొ. గాంగ్‌ముమీ కమీ FPM 892
55 టిపైముఖ్ శాసనసభ నియోజకవర్గం 79.17% డా. చాల్టన్లియన్ అమో INC న్గుర్సంగ్లూర్ NCP 36
56 థాన్లోన్ శాసనసభ నియోజకవర్గం 80.36% సాంగ్చిన్ఖుప్ INC జాన్ కె. న్గైహ్టే Samata Party 1,008
57 హెంగ్లెప్ శాసనసభ నియోజకవర్గం 92.36% T. మంగా వైఫే Samata Party T. తంగ్జలాం హాకిప్ INC 3,998
58 చురచంద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం 84.06% T. ఫంగ్జాతంగ్ INC V. హాంగ్‌ఖాన్లియన్ NCP 228
59 సైకోట్ శాసనసభ నియోజకవర్గం 92.59% T. N. హాకిప్ INC M. Chungkhosei Haokip NCP 4,733
60 సింఘత్ శాసనసభ నియోజకవర్గం 87.93% థాంగ్సో బైట్ MSCP హాంగ్‌ఖాన్‌పావో INC 1,501

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "A Retrospect Second Secular Progressive Front Government Led by Shri O Ibobi Singh". www.e-pao.net.
  2. Iboyaima Laithangbam (18 July 2012). "Wahengbam Nipamacha passes away". Retrieved 31 December 2021.
  3. "Statistical Report on General Election, 2002 to the Legislative Assembly of Manipur". Election Commission of India. Retrieved 1 January 2022.