1997 (తెలుగు సినిమా)
స్వరూపం
1997 | |
---|---|
దర్శకత్వం | డా.మోహన్ |
నిర్మాత | మీనాక్షి రమావత్ |
తారాగణం | నవీన్ చంద్ర శ్రీకాంత్ అయ్యంగర్ కోటి |
ఛాయాగ్రహణం | చిట్టి బాబు |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | ఈశ్వర్ పార్వతి మూవీస్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
1997 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. ఈశ్వర్ పార్వతి మూవీస్ బ్యానర్‌పై మీనాక్షి రమావత్ నిర్మించిన ఈ సినిమాకు డా.మోహన్ దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగర్, కోటి, డా.మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను 2021 ఆగస్టు 02న విడుదల చేసి,[1] ఈ సినిమాను నవంబరు 26న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- నవీన్ చంద్ర
- శ్రీకాంత్ అయ్యంగర్ [4]
- కోటి
- డా.మోహన్
- బెనర్జీ
- రవి ప్రకాష్
- రామ రాజు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఈశ్వర్ పార్వతి మూవీస్
- నిర్మాత: మీనాక్షి రమావత్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డా.మోహన్ [5]
- సంగీతం: కోటి
- గాయకులు: మంగ్లీ [6]
- సినిమాటోగ్రఫీ: చిట్టి బాబు
- ఎడిటర్: నందమూరి హరి
- పీఆర్ ఓ: సురేష్ కొండేటి
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2 August 2021). "1997 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Andrajyothy (7 November 2021). "'1997' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ 10TV (26 November 2021). "1997 Movie : రివ్యూ." (in telugu). Archived from the original on 2021-11-27. Retrieved 10 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ HMTV (18 August 2021). "'1997' చిత్రంలోని శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ విడుదల చేసిన ఆర్జీవీ!". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (24 November 2021). "దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథే '1997'". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
- ↑ NTV (12 September 2021). "'1997' చిత్రం కోసం పాట పాడిన మంగ్లీ!". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.