1984 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు
స్వరూపం
| ||||||||||||||||||||
| ||||||||||||||||||||
|
భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి 1984 ఆగస్టు 22న భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో బిసి కాంబ్లేను ఓడించిన తర్వాత ఆర్. వెంకటరామన్ ఈ పదవికి ఎన్నికయ్యాడు.[1]
ఫలితం
[మార్చు]అభ్యర్థి |
పార్టీ |
ఎన్నికల ఓట్లు |
ఓట్ల శాతం% |
---|---|---|---|
ఆర్. వెంకటరామన్ | కాంగ్రెస్ | 508 | 71.05 |
బిసి కాంబ్లే | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (కాంబ్లే) | 207 | 28.95 |
మొత్తం | 715 | 100.00 | |
చెల్లుబాటైన ఓట్లు | 715 | 95.97 | |
చెల్లని ఓట్లు | 30 | 4.03 | |
పోలింగ్ శాతం | 745 | 94.54 | |
ఉపసంహరణలు | 43 | 5.46 | |
ఓటర్లు | 788 |