1680
Jump to navigation
Jump to search
1680 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1677 1678 1679 - 1680 - 1681 1682 1683 |
దశాబ్దాలు: | 1660 1670లు - 1680లు - 1690లు 1700లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 2: మాతారం రాజు అమంగ్కురత్ II, తనపై తిరుగుబాటు చేసిన తృణజయను స్వయంగా పొడిచాడు.
- మే: క్రాకటోవా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది, బహుశా దాని స్థాయి చాల తక్కువగా ఉండి ఉండవచ్చు
- నవంబర్ 14: 1680 నాటి గొప్ప తోకచుక్క మొదటిసారి కనబడింది.
- నవంబర్ 17: లండన్లో పోప్ దిష్టిబొమ్మలను కాల్చడానికి విగ్స్ ఊరేగింపులు నిర్వహించారు.
- మకావుకు మొదటి పోర్చుగీస్ గవర్నర్ను నియమించారు.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/51/Lieve_Verschuier_-_Staartster_%28komeet%29_boven_Rotterdam_-_11028-A-B_-_Museum_Rotterdam.jpg/220px-Lieve_Verschuier_-_Staartster_%28komeet%29_boven_Rotterdam_-_11028-A-B_-_Museum_Rotterdam.jpg)
: 1680 నాటి గొప్ప తోకచుక్క మొదటిసారి చూసారు
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a3/RaigadFort5.jpg/220px-RaigadFort5.jpg)