హైదరాబాద్ హాక్స్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | షర్జీల్ ఖాన్ |
కోచ్ | షౌకత్ మీర్జా |
జట్టు సమాచారం | |
రంగులు | |
స్థాపితం | 2004 |
విలీనం | 2016 |
స్వంత మైదానం | నియాజ్ స్టేడియం |
సామర్థ్యం | 15,000 |
హైదరాబాద్ హాక్స్ అనేది పాకిస్తాన్ దేశీయ క్రికెట్ జట్టు. పాకిస్థాన్, సింధ్ లోని హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ జట్టు 2004లో స్థాపించబడింది. నియాజ్ స్టేడియంలో తన దాని హోమ్ మ్యాచ్ లు ఆడుతోంది.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Hyderabad Hawks stun Lahore Eagles". The Nation. October 13, 2010. Retrieved April 4, 2017.
- ↑ "Sialkot Stallions defeat Hyderabad Hawks". Geo News. September 26, 2011. Retrieved April 8, 2017.