షర్జీల్ ఖాన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | హైదరాబాద్, సింధ్, పాకిస్థాన్ | 1989 ఆగస్టు 14|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 11 అం. (180 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఓపెనింగ్ బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 225) | 2017 జనవరి 3 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 196) | 2013 డిసెంబరు 18 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2017 జనవరి 17 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 98 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 57) | 2013 డిసెంబరు 8 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2021 ఆగస్టు 3 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005/06–2014/15 | హైదరాబాదు Hawks | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009/10–2012/13 | హైదరాబాదు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2014/15 | ZTBL | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | ఇస్లామాబాద్ యునైటెడ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–present | కరాచీ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–present | Sindh | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021–present | Mirpur Royals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricInfo, 2022 సెప్టెంబరు 1 |
షార్జీల్ ఖాన్ (జననం 1989, ఆగస్టు 14)[2] పాకిస్తానీ మాజీ క్రికెటర్. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ తరపున, పాకిస్తాన్ దేశీయ టోర్నమెంట్‌లలో సింధు తరపున ఆడాడు. 2009, అక్టోబరు 10న 2009-10 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[3] స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నందుకు 2017లో రెండున్నరేళ్ళపాటు నిషేధానికి గురయ్యాడు. 2019 ఆగస్టులో, నిషేధం ఎత్తివేయబడింది. మళ్ళీ ఆడేందుకు అందుబాటులోకి వచ్చాడు.
జననం
[మార్చు]షర్జీల్ ఖాన్ సింధ్‌లోని హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే కుటుంబంలో జన్మించాడు.[4]
క్రికెట్ రంగం
[మార్చు]షర్జీల్ ఖాన్ 2009లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.[5] ట్వంటీ 20లలో రెండు టీ20 సెంచరీలు చేసాడు. ఘనీ గ్లాస్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు.
అటాకింగ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచిన షార్జీల్, 2010లో చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన ఆసియా గేమ్స్‌లో కాంస్య పతక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2013, డిసెంబరు 8న ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు. 2013, డిసెంబరు 18న శ్రీలంకపై వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు. తొలి వన్డే మ్యాచ్‌లో 61 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 2016 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 కొరకు పాకిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు, అక్కడ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2017 ఫిబ్రవరిలో, 2017 పాకిస్తాన్ సూపర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో భాగంగా సస్పెండ్ చేయబడ్డాడు, తరువాత నిషేధించబడ్డాడు.
మూలాలు
[మార్చు]- ↑ Sharjeel Khan’s profile on Sportskeeda
- ↑ Biography cricinfo. Retrieved 28 November 2010
- ↑ "Group B, Islamabad, Oct 10 - Oct 13 2009, Quaid-e-Azam Trophy". ESPN Cricinfo. Retrieved 19 January 2021.
- ↑ Palijo, Sahir (15 February 2016). "Why aren't there any Sindhi or Baloch players in our PSL squads?". The Express Tribune.
The only exception was Sharjeel Khan who was born in Hyderabad, but is Urdu-speaking.
- ↑ "Sharjeel's Cricket Archive Profile". Cricket Archive. Retrieved 19 February 2017.