హైదరాబాద్ సిటీ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాద్ సిటీ శాసనసభ నియోజకవర్గం 1952లో హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పడిన శాసనసభా నియోజకవర్గం. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గం రద్దయి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1952 జనరల్ సయ్యద్ హసన్ అబీదీ పు స్వతంత్ర అభ్యర్ధి 10772 మీర్ అహ్మద్ అలీఖాన్ పు కాంగ్రేసు 8086

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 224.