హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితా
హైదరాబాద్ నగరానికి సేవలందించే వేగవంతమైన రవాణా వ్యవస్థ అయిన హైదరాబాద్ మెట్రో లోని స్టేషన్ల జాబితా ఇది. 2022 డిసెంబరు నాటికి, ఈ నెట్‌వర్కులో 57 మెట్రో స్టేషన్‌లు ఉన్నాయి, [1] ఇవి మొదటి దశలో భాగంగా నిర్మించబడి, పనిచేస్తూ ఉన్నాయి. హైదరాబాదు మెట్రో, ఢిల్లీ మెట్రో తర్వాత భారతదేశంలో అత్యంత పొడవైన మెట్రో నెట్‌వర్క్‌గా నిలిచింది. [2]
మియాపూర్ నుండి నాగోల్ వరకు ఉన్న 30 కి.మీ. ల హైదరాబాద్ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2017 నవంబరు 29 న ప్రారంభించాడు. భారతదేశంలోని మెట్రోలన్నిటిలో మొదటి దశలో ప్రారంభించబడిన అత్యంత పొడవైన మార్గం ఇది. [3] [4] అప్పటి నుండి ఈ మార్గం పొడవును దాదాపు 69 కి.మీ. (43 మై.)కి విస్తరించారు. [1] ఈ మెట్రో వ్యవస్థను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) నిర్వహిస్తోంది. హైదరాబాద్ మెట్రో సైన్ బోర్డులు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలలో ఉంటాయి. [5]
హైదరాబాద్ మెట్రో లోని ప్రతి లైన్‌ను ఒక నిర్దిష్ట రంగుతో గుర్తించారు. ఈ వ్యవస్థలో లైన్లన్నీ భూమి నుండి కొంత ఎత్తులో ఉంటాయి. మెట్రో 06:30 నుండి 22:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. సెల్‌ట్రాక్ కమ్యూనికేషన్స్ ఆధారిత రైలు నియంత్రణ (CBTC), ఇంటిగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్, పర్యవేక్షణ వ్యవస్థల సాయంతో 3.5 నుండి 6.5 నిమిషాల తరచుదనంతో ఈ వ్యవస్థలో రైళ్లు నడుస్తూంటాయి. . [6] 2020 ఫిబ్రవరి నాటికి, హైదరాబాద్ మెట్రోలో సగటు రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 4,75,000. [7] రెడ్ లైన్ ఉత్తరాన మియాపూర్ను దక్షిణాన LB నగర్‌నూ కలుపుతుంది. బ్లూ లైన్ పశ్చిమాన హైటెక్ సిటీని, తూర్పున నాగోల్‌నూ కలుపుతుంది.
స్టేషన్లు
[మార్చు]† | టెర్మినల్ స్టేషన్ |
* | బదిలీ స్టేషన్ |
†* | టెర్మినల్. ఇతర లైన్లకు స్టేషన్ బదిలీ |
†† | స్టేషన్‌ను ఇండియన్ రైల్వేస్ / ISBT / ఎయిర్‌పోర్ట్ షటిల్‌కి బదిలీ చేయండి |
** | స్టేషన్‌ను ఇతర మార్గాలకు, భారతీయ రైల్వేలు / ISBT / ఎయిర్‌పోర్ట్ షటిల్‌కు బదిలీ చేయండి |
#* | టెర్మినల్. ఇండియన్ రైల్వేస్ / ISBT / ఎయిర్‌పోర్ట్ షటిల్‌కు బదిలీ స్టేషన్ |
†¤ | టెర్మినల్, ఇతర మార్గాలకు స్టేషన్ బదిలీ, భారతీయ రైల్వేలు / ISBT / విమానాశ్రయం షటిల్ |
# | స్టేషను పేరు | లైను | ప్రారంభం | లేఔట్ | గమనికలు | Ref. |
---|---|---|---|---|---|---|
1 | అమీర్‌పేట | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[4][8][9][10] |
%1 లైన్ | ||||||
2 | అసెంబ్లీ | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ | [11] | |
3 | బేగంపేట | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[12] |
4 | భరత్ నగర్ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[13] |
5 | చైతన్యపురి | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ | [14] | |
6 | చిక్కడపల్లి | %1 లైన్ | 2020 ఫిబ్రవరి 7 | ఎలివేటెడ్ | [15] | |
7 | దిల్‌సుఖ్‌నగర్ | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ | [16] | |
8 | బాలానగర్ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [17] | |
9 | దుర్గం చెరువు | %1 లైన్ | 20 March 2019 | ఎలివేటెడ్ | [18] | |
10 | ఎర్రగడ్డ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [19] | |
11 | ఇ.ఎస్.ఐ హాస్పిటల్ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [20] | |
12 | గాంధీ భవన్ | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ | [21] | |
13 | గాంధీ హాస్పిటల్ | %1 లైన్ | 2020 ఫిబ్రవరి 7 | ఎలివేటెడ్ | [22] | |
14 | హబ్సిగూడ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [23] | |
15 | హైటెక్ సిటీ | %1 లైన్ | 20 March 2019 | ఎలివేటెడ్ |
|
[8][24] |
16 | ఎర్రమంజిల్ | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ | [25] | |
17 | జె.బి.ఎస్. పరేడ్ గ్రౌండ్ | %1 లైన్ | 2020 ఫిబ్రవరి 7 | ఎలివేటెడ్ |
|
[26] |
18 | జె.ఎన్.టి.యు. కళాశాల | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[27] |
19 | జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ | %1 లైన్ | 18 May 2019 | ఎలివేటెడ్ | [28] | |
20 | ఖైరతాబాదు | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ |
|
[29] |
21 | కె.పి.హెచ్.బి. కాలనీ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [30] | |
22 | కూకట్‌పల్లి | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [31] | |
23 | ఎల్.బి. నగర్ | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ |
|
[9][32] |
24 | లక్డికాపూల్ | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ | [33] | |
25 | మాదాపూర్ | %1 లైన్ | 13 April 2019 | ఎలివేటెడ్ | [34] | |
26 | మలక్‌పేట | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ |
|
[35] |
27 | మెట్టుగూడ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [36] | |
28 | ఎం.జి.బి.ఎస్. | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ |
|
[26][37] |
%1 లైన్ | 2020 ఫిబ్రవరి 7 | |||||
29 | మియాపూర్ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[4][38] |
30 | మూసాపేట | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [39] | |
31 | ముసారాంబాగ్ | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ | [40] | |
32 | ముషీరాబాదు | %1 లైన్ | 2020 ఫిబ్రవరి 7 | ఎలివేటెడ్ | [41] | |
33 | నాగోల్ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[4][42] |
34 | నాంపల్లి | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ |
|
[43] |
35 | నారాయణగూడ | %1 లైన్ | 2020 ఫిబ్రవరి 7 | ఎలివేటెడ్ | [44] | |
36 | న్యూ మార్కెట్ | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ | [45] | |
37 | ఎన్.జి.ఆర్.ఐ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [46] | |
38 | ఉస్మానియా వైద్య కళాశాల | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ | [47] | |
39 | పరేడ్ గ్రౌండ్ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[48] |
40 | ప్యారడైజ్ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[49] |
41 | పెద్దమ్మ గుడి | %1 లైన్ | 30 March 2019 | ఎలివేటెడ్ | [50] | |
42 | ప్రకాష్ నగర్ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [51] | |
43 | పంజాగుట్ట | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ | [52] | |
44 | రాయదుర్గ్ | %1 లైన్ | 2019 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[53] |
45 | రసూల్‌పురా | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [54] | |
46 | రోడ్ నెం.5 జూబ్లీ హిల్స్ | %1 లైన్ | 20 March 2019 | ఎలివేటెడ్ | [55] | |
47 | ఆర్ టి సి క్రాస్ రోడ్స్ | %1 లైన్ | 2020 ఫిబ్రవరి 7 | ఎలివేటెడ్ | [56] | |
48 | ఎస్.ఆర్.నగర్ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [57] | |
49 | సికింద్రాబాద్ ఈస్ట్ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[58] |
50 | సికింద్రాబాద్ వెస్ట్ | %1 లైన్ | 2020 ఫిబ్రవరి 7 | ఎలివేటెడ్ |
|
[59] |
51 | స్టేడియం | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ | [60] | |
52 | సుల్తాన్ బజార్ | %1 లైన్ | 2020 ఫిబ్రవరి 7 | ఎలివేటెడ్ | [61] | |
53 | తార్నాక | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[62] |
54 | తరుణి మధుర నగర్ | %1 లైన్ | 20 March 2019 | ఎలివేటెడ్ | [63] | |
55 | ఉప్పల్ | %1 లైన్ | 2017 నవంబరు 29 | ఎలివేటెడ్ |
|
[64] |
56 | విక్టోరియా మెమోరియల్ | %1 లైన్ | 2018 సెప్టెంబరు 24 | ఎలివేటెడ్ | [65] | |
57 | యూసుఫ్‌గూడ | %1 లైన్ | 20 March 2019 | ఎలివేటెడ్ | [66] |
గణాంకాలు
[మార్చు]మొత్తం మెట్రో స్టేషన్ల సంఖ్య | 57 |
ఇంటర్‌చేంజ్ స్టేషన్‌ల సంఖ్య | 3 |
ఎలివేటెడ్ స్టేషన్ల సంఖ్య | 57 |
భూగర్భ స్టేషన్ల సంఖ్య | 0 |
గ్రేడ్ వద్ద స్టేషన్ల సంఖ్య | 0 |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "KCR to launch JBS-MGBS metro route on Friday". The Hindu. 4 February 2020. Retrieved 6 February 2020. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "greenline" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Iyer, Swathyr (25 September 2018). "Tryst with Metro history as 2nd longest corridor opens". The Times of India. Retrieved 29 January 2019.
- ↑ "Metro Rail to get lease of life in November". The Times of India. 28 November 2017. Retrieved 29 January 2019.
- ↑ 4.0 4.1 4.2 4.3 Ch., Sushil Rao (15 August 2017). "PM Modi inaugurates Hyderabad Metro Rail". The Times of India. Retrieved 29 January 2019. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "metroinaugration" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "No Language Wars Here, Hyderabad Metro to Use 4 Languages". News 18. 12 July 2017. Retrieved 13 July 2017.
- ↑ V., Geetanath (19 November 2017). "Driver-less technology on Hyderabad metro rail". The Hindu. Retrieved 29 January 2019.
- ↑ "Metro rail gets closer to 5-lakh ridership mark". The Hindu. 11 February 2020. Retrieved 11 February 2020.
- ↑ 8.0 8.1 Devulapally, Indrajeet (21 March 2019). "Hyderabad Metro logs into IT corridor". Telangana Today. Retrieved 27 March 2019.
- ↑ 9.0 9.1 V., Geetanath (24 September 2018). "Hyderabad Metro Rail is now second largest metro network in country". The Hindu. Retrieved 30 March 2019.
- ↑ "Woman killed as concrete block of Ameerpet Metro station wall collapses on her". Telangana Today. 22 September 2019. Retrieved 23 September 2019.
- ↑ "Hyderabad: Rod falls on metro rail track, train halts ahead of station". Mumbai Mirror. 27 July 2019. Retrieved 28 July 2019.
- ↑ "Passengers walk as metro train in Hyderabad stops due to technical issues". The New Indian Express. 20 November 2019. Retrieved 21 November 2019.
- ↑ "Hyderabad Metro Retail Plaza awaits occupants". Deccan Chronicle. 10 December 2017. Retrieved 11 December 2017.
- ↑ "Man attempts suicide at Chaitanyapuri metro station". Deccan Chronicle. 30 September 2019. Retrieved 1 October 2019.
- ↑ "Hyderabad: MLA Muta Gopal inspects Chikkadpally Metro station9". The Hans India. 7 February 2020. Retrieved 8 February 2020.
- ↑ "Hyderabad metro Rail turns saviour; stations packed to capacity". The Hindu. 6 October 2019. Retrieved 7 October 2019.
- ↑ "Balanagar station renamed as Dr BR Ambedkar Metro Station". Deccan Chronicle. 15 April 2018. Retrieved 16 April 2018.
- ↑ "Hyderabad Metro records highest footfall, to run more trains". The New Indian Express. 16 August 2019. Retrieved 17 August 2019.
- ↑ "Metro ride to become cheaper from today". The Hindu. 17 October 2020. Retrieved 18 October 2020.
- ↑ "Hyderabad: Hawkers at ESI hospital asked to pack up". Deccan Chronicle. 9 November 2017. Retrieved 10 November 2017.
- ↑ "Numaish draws heavy crowds". Telangana Today. 26 January 2019. Retrieved 27 January 2019.
- ↑ "Unlock 4: Five stations to remain shut as Hyderabad Metro resumes ops from Sept 7". India Today. 3 September 2020. Retrieved 4 September 2020.
- ↑ "Smart parking to begin at Habsiguda Metro in a week". Times of India. 3 November 2018. Retrieved 4 November 2018.
- ↑ "Fire at under-construction station of Hyderabad Metro; none hurt". Times of India. 6 February 2018. Retrieved 7 February 2018.
- ↑ "Skywalk in Hyderabad from Irrum Manzil Metro Station to Punjagutta mall opens". The New Indian Express. 12 November 2020. Retrieved 13 November 2020.
- ↑ 26.0 26.1 V, Rishi Kumar (7 February 2020). "KCR flags off Corridor II of the Hyderabad Metro". The Hindu Business Line. Retrieved 7 February 2020.
- ↑ "Here are the fares for the Hyderabad Metro Rail's Red Line". Telangana Today. 24 September 2018. Retrieved 25 September 2018.
- ↑ "Low footfall at metro rail station on inaugural day". The Hindu. 18 May 2019. Retrieved 19 May 2019.
- ↑ "Portion of cabin in Metro falls near Khairatabad". Deccan Chronicle. 19 October 2019. Retrieved 20 October 2019.
- ↑ "17 Metro stations awarded for best green practices". Telangana Today. 26 October 2017. Retrieved 27 October 2017.
- ↑ "Hyderabad: Private bus catches fire in Kukatpally". Telangana Today. 9 November 2019. Retrieved 10 December 2019.
- ↑ "Technical snag hits Hyderabad Metro services". Telangana Today. 18 November 2020. Retrieved 19 November 2020.
- ↑ "Hyderabad Metro Rail services disrupted yet again". Deccan Chronicle. 28 July 2019. Retrieved 29 July 2019.
- ↑ "Madhapur Metro station opened for passengers". Telangana Today. 13 April 2019. Retrieved 17 April 2019.
- ↑ "Man, 65, ends life at Malakpet metro station". Deccan Chronicle. 9 March 2018. Retrieved 10 March 2018.
- ↑ "Mettuguda-Begumpet metro rail electric traction okayed". The Hindu. 9 October 2017. Retrieved 10 October 2017.
- ↑ "MGBS Interchange Metro Station- An engineering marvel in Hyderabad!". Telangana Today. 7 February 2020. Retrieved 8 February 2020.
- ↑ "Lukewarm response for Metro Rail at Miyapur". The Hindu. 7 September 2020. Retrieved 8 September 2020.
- ↑ "Cracks develop on Moosapet Metro walls". The New Indian Express. 17 September 2020. Retrieved 18 September 2020.
- ↑ "Technical glitch holds up Hyderabad metro service for 30 minutes". The New Indian Express. 13 June 2019. Retrieved 14 June 2019.
- ↑ "Hyderabad Metro Rail services from Monday". Telangana Today. 6 September 2020. Retrieved 7 September 2020.
- ↑ "Nagole metro station bags 'Green' Award". The Hindu. 31 October 2020. Retrieved 1 November 2020.
- ↑ "Metro rail near Nampally to have a period look". The Hindu. 4 July 2018. Retrieved 5 July 2018.
- ↑ "Hyderabad Metro's Line-II gets green signal for operations". The New Indian Express. 13 January 2020. Retrieved 14 January 2020.
- ↑ "L&T takes up repairs at Hyderabad's eight metro stations, loose concrete, stones noticed". The New Indian Express. 2 October 2019. Retrieved 3 October 2019.
- ↑ "Pedestrians have tough time crossing road from Metro stations in city". The New Indian Express. 19 January 2018. Retrieved 20 January 2018.
- ↑ "5-km stretch of Metro to have heritage precinct". Deccan Chronicle. 5 July 2018. Retrieved 6 July 2018.
- ↑ "Hyderabad Metro touches a new high". The Hindu. 23 October 2019. Retrieved 24 October 2019.
- ↑ "Hyderabad Metro service disrupted for an hour due to technical snag". The News Minute. 12 October 2019. Retrieved 13 October 2019.
- ↑ "Hyderabad: Peddammagudi station opened for Metro passengers". Telangana Today. 30 March 2019. Retrieved 30 March 2019.
- ↑ "Experts call for check of Hyderabad Metro pillars". Times of India. 11 October 2019. Retrieved 12 October 2019.
- ↑ "Technical snag halts Metro train at Panjagutta station". Times of India. 20 January 2020. Retrieved 21 January 2020.
- ↑ "Hitec City-Raidurg Metro services flagged off". The New Indian Express. 30 November 2019. Retrieved 30 November 2019.
- ↑ "Pedestrians at receiving end as Hyderabad goes for growth". Deccan Chronicle. 6 February 2018. Retrieved 7 February 2018.
- ↑ "Metro rail connectivity to Hyderabad airport to take shape soon". The New Indian Express. 26 February 2020. Retrieved 27 February 2020.
- ↑ "Hyd metro rail construction: Here are the routes you should avoid till April 26". The News Minute. 13 April 2018. Retrieved 14 April 2018.
- ↑ "SR Nagar-Mettuguda was missing link in 30-km Metro rail corridor". Times of India. 21 November 2017. Retrieved 22 November 2017.
- ↑ "Skywalk stops short of Secunderabad railway station". The Hindu. 15 October 2019. Retrieved 16 October 2019.
- ↑ "Govt trying to find solution to start Metro work in Old City". Times of India. 26 February 2020. Retrieved 27 February 2020.
- ↑ "Skywalk from Metro station to Uppal stadium". Times of India. 20 April 2018. Retrieved 21 April 2018.
- ↑ "As the Hyderabad metro cuts through Sultan Bazaar, the city has lost a part of its soul". The News Minute. 13 February 2020. Retrieved 14 February 2020.
- ↑ "HMR to develop science corridor between Tarnaka, Nagole". The Hindu. 10 September 2019. Retrieved 11 September 2019.
- ↑ V., Geetanath (6 April 2019). "This metro station is Taruni now". The Hindu. Retrieved 19 April 2019.
- ↑ "Hyderabad: Uppal crossroads gets a makeover". Telangana Today. 8 July 2020. Retrieved 9 July 2020.
- ↑ "Heritage vantage point from Metro". Times of India. 25 September 2018. Retrieved 26 September 2018.
- ↑ "Only 19,000 ride Hyderabad Metro on Day 1 post lockdown". The New Indian Express. 8 September 2020. Retrieved 9 September 2020.