Jump to content

బేగంపేట మెట్రో స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 17°26′17″N 78°27′26″E / 17.4380103°N 78.457102°E / 17.4380103; 78.457102
వికీపీడియా నుండి
బేగంపేట మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
General information
ప్రదేశంబేగంపేట రైల్వే స్టేషను, కుందన్ బాగ్, కంట్రీ క్లబ్, లైఫ్ స్టైల్, మీనా బజార్ ఎక్స్‌ట్, గ్రీన్ పార్క్ హోటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్డు సమీపంలో, హైదరాబాదు, తెలంగాణ 500016.[1]
అక్షాంశరేఖాంశాలు17°26′17″N 78°27′26″E / 17.4380103°N 78.457102°E / 17.4380103; 78.457102
లైన్లుహైదరాబాద్ మెట్రో నీలిరంగు లైను
ప్లాట్‌ఫాములుసైడ్ ప్లాట్‌ఫాం
ట్రాకులు2
Construction
Structure typeపైకి, రెండు ట్రాకుల స్టేషను
Platform levels2
Parkingపార్కింగ్ ఉంది
Bicycle facilitiesఉంది
History
ప్రారంభం29 నవంబరు 2017; 7 సంవత్సరాల క్రితం (2017-11-29)
Services
Lua error in మాడ్యూల్:Adjacent_stations at line 237: Unknown line "Blue".

బేగంపేట మెట్రో స్టేషను, హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను[2][3] బేగంపేట రైల్వే స్టేషను, కుందన్ బాగ్, కంట్రీ క్లబ్, లైఫ్ స్టైల్, మీనా బజార్ ఎక్స్‌ట్, గ్రీన్ పార్క్ హోటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్డు మొదలైన ప్రాంతాలకు సమీపంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

బేగంపేట ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు

[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఅవుట్

[మార్చు]
కింది స్థాయి

ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]

మొదటి స్థాయి

టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, సౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]

రెండవ స్థాయి

ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]

జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ రాయదుర్గం వైపు →
ఉత్తర దిశ నాగోల్ వరకు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-09.
  2. "Hyderabad metro to commission line up to Hitec City by year end".
  3. "Hyderabad metro stations we keenly await".
  4. 4.0 4.1 4.2 "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-09.

ఇతర లంకెలు

[మార్చు]