హైదరాబాదు దేవాలయాలు

హైదరాబాదు, చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
భాగ్యలక్ష్మి దేవాలయం
[మార్చు]పాతబస్తీలోని చార్మినార్కి చేరువలో ఉంది.[1]
సీతారాంబాగ్ దేవాలయం
[మార్చు]ప్రధాన దేవత శ్రీ సీతారామ చంద్ర స్వామి ఉన్న సీతారాంబాగ్ దేవాలయం 1933లో నిర్మించారు.[2][3]
బిర్లా మందిర్
[మార్చు]బిర్లా మందిరం ఒక హిందూ దేవాలయం, దీనిని లక్డికాపూల్ దగ్గరలో నౌబత్ పహాడ్ అని పిలువబడే 280 అడుగుల (85 మీ) ఎత్తైన కొండపై 13 ఎకరాల (53,000 మీ2) స్థలంలో 1976లో నిర్మించారు.
జగన్నాథ ఆలయం
[మార్చు]హైదరాబాదులోని జగన్నాథ్ ఆలయం బంజారా హిల్స్ రోడ్ నం.12 సమీపంలో ఉన్న హిందూ దేవుడు జగన్నాథ్ ఆలయం.[4]
ఉపాలయాలు
[మార్చు]ఇక్కడ శివుడు, గణేష్, హనుమంతుడు, నవగ్రహాలతో లక్ష్మీకి అంకితం చేయబడిన ఆలయాలు ఉన్నాయి. గర్భగుడి జగన్నాథ్ తన తోబుట్టువులు బలభద్ర, సుభద్రలతో కలిసి ఉంది.
శ్యామ్ ఆలయం
[మార్చు]కాచిగూడ ఉన్న ఈ ఆలయం బర్బరీకుడికి చెందినది. ఆయన మహాభారతంలోని ఘటోత్కచుని కుమారుడు.
శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం
[మార్చు]కేపీహెచ్‌బీ 6వ ఫేజ్ లో ఉన్న ఈ ఆలయం కనకదుర్గ, శివునిది.
చిత్రగుప్త దేవాలయం
[మార్చు]చిత్రగుప్త దేవాలయం, భారతదేశంలోనే అతిపురాతనమైన చిత్రగుప్త దేవాలయాల్లో ఇదొకటి. హిందూ దేవుడైన చిత్రగుప్తుడు నెలకొని ఉంటాడు. పాతబస్తిలో ఉన్న చార్మినార్‌కు దక్షిణాన మూడు కిలోమీటర్ల దూరంలో ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌కు సమీపంలోగల ఛత్రినాకలో కందికల్ గేటు దగ్గర ఈ ఆలయం ఉంది.
చిల్కూర్ బాలాజీ ఆలయం
[మార్చు]ఇది మొయినాబాద్ మండలం చిలుకూరులో ఉంది. మెహదీపట్నం నుండి 23 కి. మీ. ల దూరంలో ఉంది. ఈ
వెంకటేశ్వర స్వామీ ఆలయాన్ని "వీసా బాలాజీ" అని కూడా పిలుస్తారు
చెన్నకేశవ స్వామి ఆలయం
[మార్చు]ఇది చంద్రయాంగుట్ట ప్రాంతంలోని కేశవగిరిలో ఒక కొండపై ఉంది.
కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం
[మార్చు]ఈ ఆలయాన్ని కాకతీయ రాజు రెండవ ప్రతాప్ రుద్ర 1143లో నిర్మించాడు.
కేసరి హనుమాన్ ఆలయం
[మార్చు]

ఇది మూసీ నది ఒడ్డున జియాగూడ వద్ద ఉంది.
పార్సీ అగ్ని ఆలయం
[మార్చు]
ఇది సికింద్రాబాద్ ఎం. జి. రోడ్ లో ఉంది.
పెద్దమ్మ ఆలయం
[మార్చు]పెద్దమ్మ ఆలయం జూబ్లీ హిల్స్ రోడ్ నం..55 వద్ద ఉంది.
రంగనాథ స్వామి ఆలయం
[మార్చు]జియాగూడలో సుమారు 400 సంవత్సరాల పురాతన ఆలయం.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం
[మార్చు]సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మారావు నగర్ వద్దఉంది. దీనిని "స్కందగిరి ఆలయం" అని కూడా పిలుస్తారు.


అక్కన్న మాదన్న మహాకాళి గుడి
[మార్చు]అక్కన్న మాదన్న మహాకాళి గుడి శాలిబండలో ఉంది.
ఉజ్జయిని మహంకాళి ఆలయం
[మార్చు]శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయం సికింద్రాబాద్ లో ఉన్న ఒక ఆలయం.[5]
సంఘి ఆలయం
[మార్చు]ఇది రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో ఉంది. సంఘి నగర్ కు ఎదురుగా ఉన్న శిఖరంపై ఉన్న ఈ ఆలయం వెంకటేశ్వరునికి అంకితం చేయబడింది.[6]
అష్టలక్ష్మి ఆలయం
[మార్చు]వాసవి కాలనీ ఈ ఆలయం హిందూ దేవత లక్ష్మి అష్టలక్ష్మి అంకితం చేయబడింది. ఇది 1996 లో నిర్మించబడింది.
కట్ట మైసమ్మ ఆలయం
[మార్చు]ఈ ఆలయం బేగంపేట్ లోని హైదరాబాదు పబ్లిక్ స్కూల్ పక్కన ఉంది.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం
[మార్చు]ఈ ఆలయం బాల్కంపేట్ వద్ద ఉంది, ఇది హిందూ దేవత పార్వతి లేదా శక్తి యొక్క సాంప్రదాయ అభివ్యక్తి అయిన ఎల్లమ్మ అంకితం చేయబడింది.
శ్రీ రంగనాథ ఆలయం
[మార్చు]హయాత్‌నగర్ లోని గాంధీ చెరువు ప్రాంతంలో ఉంది.
లక్ష్మీ గణపతి ఆలయం
[మార్చు]అమీర్‌పేట్ లోని బిగ్ బజార్ లేన్ ఎదురుగా ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం.
కాశీ బుగ్గ ఆలయం
[మార్చు]కాశీ బుగ్గ ఆలయం కిషన్‌బాగ్‌లో మూసీ నది తీరాన నెలకొని ఉన్న శివాలయం. 1822లో నిర్మించబడింది. ఇక్కడ శివలింగం భూగర్భంలో ఉంటుంది.[7]
సికింద్రాబాదులోని తిరుమలగిరిలో నెలకొని ఉన్న శ్రీ సూర్య భగవాన్ దేవాలయంలో శ్రీ సూర్యనారాయణస్వామి ప్రతిష్టించి ఉన్నాడు. దీనిని సూర్యశరణ్ దాస్ మహరాజ్ 1959లో నిర్మించాడు.
మఠాలు
[మార్చు]శ్రీ సద్గురు సమర్థ్ నారాయణ్ ఆశ్రమం
[మార్చు]ఇది పురానా పుల్ సమీపంలో జియాగుడ వద్ద ఉంది.
అహోబిలం మఠం
[మార్చు]డి.డి.కాలనీ వద్ద ఉంది. శివం\శివం రోడ్ సమీపంలో.
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్)
[మార్చు]నాంపల్లి స్టేషన్ రోడ్ వద్ద హరే కృష్ణ ల్యాండ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అబిద్స్,, శ్రీ జగన్నాథ ఆలయం సమీపంలో బంజార హిల్స్ వద్ద మూడు ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి.
శృంగేరి శంకర మఠం
[మార్చు]నల్లకుంటలో స్థాపించబడిన శృంగేరి శంకర్ మఠం హైదరాబాదులోని శాఖల మఠాలలో అత్యంత పురాతనమైనది.
సత్యసాయి ఆలయం
[మార్చు]ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో శివం రోడ్డులో ఉంది.
రామ కృష్ణ మఠం
[మార్చు]ఇది దోమలగూడ లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ వద్ద ఉంది.
ఇతర దేవాలయాలు
[మార్చు]హైదరాబాదు కాళీ దేవాలయం
[మార్చు]హైదరాబాదు కాళిబారి 1974లో స్థాపించబడింది.
శివ హనుమాన్ ఆలయం
[మార్చు]
హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో ఉన్న శివ హనుమాన్ ఆలయం.
ధూల్‌పేట్ లోని ఆకాశ్ పురి హనుమాన్ ఆలయం
[మార్చు]ఆకాశపురి హనుమాన్ ఆలయం హైదరాబాదు లోని ధూల్‌పేట్ లో ఉంది, ఇది తొమ్మిదేళ్ల కాలంలో నిర్మించబడింది, ఇది 50 అడుగుల ఎత్తుతో అతిపెద్ద విగ్రహాలలో ఒకటి. ఈ ఆలయాన్ని హైదరాబాదులోని ఆకాశ్పురి వద్ద 150 అడుగుల కొండపై నిర్మించారు.[8]
కనజిగూడలో మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం
[మార్చు]మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం సికింద్రాబాద్ లోని కనజిగూడ లోని సాయి నగర్ కాలనీలో ఉంది.[9]
సాయిబాబా ఆలయం, దిల్‍సుఖ్‍నగర్
[మార్చు]సాయిబాబా ఆలయం భారతదేశంలోని హైదరాబాదు లోని దిల్‍సుఖ్‍నగర్ లో ఉన్న సాయిబాబా హిందూ దేవాలయం. [10]
దైవ సన్నిధానం, ఫిల్మ్ నగర్
[మార్చు]జూబ్లీ హిల్స్ రోడ్ 38 వద్ద ఉన్న ఆలయం, ఫిల్మ్ ఛాంబర్ సమీపంలో, ఫిల్మ్ నగర్, హైదరాబాదు
జగన్నాథ ఆలయం, బొల్లారం
[మార్చు]ఐడిఎ బొల్లారం శ్రీ జగన్నాథ్ ఆలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో ఔటర్ రింగ్ రోడ్ (ORR) యొక్క నిష్క్రమణ-4 సమీపంలో ఉన్న విష్ణు యొక్క ఒక రూపం జగన్నాథ్ కు అంకితం చేయబడిన హిందూ ఆలయం.
సరస్వతి ఆలయం, వర్గల్
[మార్చు]సరస్వతి ఆలయం, వర్గల్, హైదరాబాదు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి 53 కిలోమీటర్ల దూరంలో వర్గల్ లో ఉంది.
శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం
[మార్చు]మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలోని కీసరగుట్టపై ఉన్న ఈ దేవాలయంలో శ్రీరాముడి చేత లింగాకారంలో ప్రతిష్టించబడిన పరమశివుడు ఉంటాడు. ఈ క్షేత్ర పాలకుడు హనుమంతుడు.[11][12]
శ్రీ గోదాదేవి సమేత మన్నారు రంగనాథస్వామి దేవాలయం
[మార్చు]రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలం ఏదులాబాద్ లో సుమారు ఆరువందల సంవత్సరాల క్రితం కట్టిన క్షేత్రం.[13]
మూలాలు
[మార్చు]- ↑ "Trust denies expansion of Bhagyalakshmi temple". The Times of India. 2012-11-07. Archived from the original on 2013-11-15. Retrieved 2019-09-28.
- ↑ "A symbol of secularism in the Old City". The Times Of India. 2004-03-15. Archived from the original on 2013-07-14. Retrieved 2018-12-14.
- ↑ "Returning home to Deccan". The Hindu. Chennai, India. 2008-01-08. Archived from the original on 2012-11-09. Retrieved 2018-12-14.
- ↑ "Over 6,000 devotees attend Jagannath Rath Yatra". New Indian Express. 22 June 2012. Archived from the original on 24 June 2012. Retrieved 29 July 2014.
- ↑ "Devotees throng Mahankali temple to offer 'bonam' - Times of India". articles.timesofindia.indiatimes.com. Archived from the original on 24 October 2012. Retrieved 17 January 2022.
- ↑ [https://web.archive.org/web/20090629213517/http://sriujjainimahakalimatha.org/Abt_temple.html Temple Official Web Site
- ↑ "kashi bugga temple, శివ లింగానికి రోజూ అభిషేకం చేస్తున్న పాములు - maha shivaratri celebrations in kishan bagh kashi bugga temple hyderabad - Samayam Telugu". web.archive.org. 2023-06-08. Archived from the original on 2023-06-08. Retrieved 2023-06-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "51 Feet Hanuman Temple at Dhoolpet". TelanganaTourism. Archived from the original on 2024-06-06. Retrieved 2024-06-06.
- ↑ http://www.srigurushakti.com/ Sri GuruShakti Official Website
- ↑ https://www.saisansthan.in Sai Baba Temple Dilshuknagar Official Web Site
- ↑ "మహిమాన్విత క్షేత్రం కీసర గుట్ట | keesaragutta history temple". web.archive.org. 2024-06-07. Archived from the original on 2024-06-07. Retrieved 2024-06-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "అమ్మవారు కట్టించుకున్న ఆలయం". web.archive.org. 2022-01-08. Archived from the original on 2022-01-08. Retrieved 2025-01-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)