హాజీ ఫజ్లూర్ రెహమాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హాజీ ఫజ్లూర్ రెహమాన్ (30 నవంబర్ 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సహారన్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (2024). "Haji Fazlur Rahman" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "Ex-BSP MP Haji Fazlur Rehman joins SP". 4 June 2024. Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.