ఇమ్రాన్ మసూద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇమ్రాన్ మసూద్ (జననం 21 ఏప్రిల్ 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సహారన్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • ఛైర్మన్ - నగర్ పాలికా పరిషత్ , సహరాన్‌పూర్ (2006–2007)
  • ఉత్తర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు (2007–2012)
  • ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు (2008–2009)
  • భారత జాతీయ కాంగ్రెస్‌లో ఉత్తరప్రదేశ్ ఉపాధ్యక్షుడు (2019-2020)
  • ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌లో సలహా మండలి సభ్యుడు (2020-2021)
  • ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) జాతీయ కార్యదర్శి, ఢిల్లీ కార్యదర్శి (2021-2022)
  • లో‍క్‍సభ సభ్యుడు ( సహారన్‌పూర్ ) (2024-ప్రస్తుతం)

ఎన్నికల్లో పోటీ చేశారు

[మార్చు]
సంవత్సరం ఎన్నిక నియోజకవర్గం ఫలితం ఓట్ల శాతం ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ప్రత్యర్థి ఓట్ల శాతం మూ
2006 చైర్మన్ నగర్ పాలికా పరిషత్, సహరన్‌పూర్ గెలుపు 43.60% హరీష్ మాలిక్ బీజేపీ 40.60%
2007 ఎమ్మెల్యే ముజఫరాబాద్ గెలుపు 28.14% జగదీష్ సింగ్ రాణా ఎస్‌పీ 25.77%
2012 ఎమ్మెల్యే నకూర్ ఓటమి 36.71% ధరమ్ సింగ్ సైనీ బీఎస్‌పీ 38.59%
2014 ఎంపీ సహరాన్‌పూర్ ఓటమి 34.15% రాఘవ్ లఖన్‌పాల్ బీజేపీ 39.60%
2017 ఎమ్మెల్యే నకూర్ ఓటమి 35.51% ధరమ్ సింగ్ సైనీ బీజేపీ 37.11%
2019 ఎంపీ సహరాన్‌పూర్ ఓటమి 16.81% హాజీ ఫజ్లూర్ రెహమాన్ బీఎస్‌పీ 41.74%
2024 ఎంపీ సహరాన్‌పూర్ గెలుపు 44.6% రాఘవ్ లఖన్‌పాల్ బీజేపీ 39.3% [6]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  2. The Economic Times (29 August 2023). "BSP expels former MLA Imran Masood for alleged anti-party activities". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  3. TV9 Bharatvarsh (6 June 2024). "सहारनपुर सीट से इमरान मकसूद को मिली शानदार जीत, जानें अपने सांसद को". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Outlook India (19 October 2022). "Imran Masood Joins BSP" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  5. Financialexpress (7 October 2023). "Lok Sabha Elections 2024: Imran Masood returns to Congress after SP, BSP stint, party says 'ghar wapsi'" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  6. "Uttar Pradesh Lok Sabha Election Result Winners Full List 2024: Narendra Modi leads from Varanasi, Rahul Gandhi ahead in Amethi". Zee Business. 4 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.