హంతకుడి వేట
స్వరూపం
హంతకుడి వేట (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నివాస్ |
---|---|
తారాగణం | భానుచందర్ , రజని , స్మిత |
సంగీతం | కె.ఎస్. చంద్రశేఖర్ |
నిర్మాణ సంస్థ | సాయిబాబా మూవీ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
హంతకుడి వేట 1987 మార్చి 13న విడుదలైన తెలుగు సినిమా. సాయిబాబా మూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద సి.హెచ్.చంద్రశేఖర రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పి.ఎస్.నివాస్ దర్శకత్వం వహించాడు. భానుచందర్, రజని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చంద్రశేఖర్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- భానుచందర్,
- రజని,
- నూతన్ ప్రసాద్
- స్మిత
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: ప్రసాద్ బాబు (నటుడు)
- స్క్రీన్ ప్లే: నివాస్
- డైలాగ్స్: ప్రకాష్
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
- ప్లేబ్యాక్: KJ యేసుదాస్, P. సుశీల
- సంగీతం: చంద్రశేఖర్
- సినిమాటోగ్రఫీ: నివాస్
- ఎడిటింగ్: పీసీ మోహన్
- కళ: రంగారావు
- నిర్మాత: ఎ. ధన లక్ష్మి
- దర్శకుడు: నివాస్
- బ్యానర్: సాయిబాబా మూవీ క్రియేషన్స్
మూలాలు
[మార్చు]- ↑ "Hanthakudi Veta (1987)". Indiancine.ma. Retrieved 2022-12-22.