Jump to content

సోయం బాపూ రావు

వికీపీడియా నుండి
సోయం బాపూ రావు
లోక్‌సభ సభ్యుడు
నియోజకవర్గంఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం28 ఏప్రిల్ 1969
అజ్జర్‌వజ్జర్‌ గ్రామం, బోథ్ మండలం , ఆదిలాబాద్ జిల్లా [1]
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ
పదవులు
తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామిభారతీబాయి
సంతానం3
తల్లిదండ్రులునాగోరావు, లక్ష్మిబాయి

సోయం బాపురావు భారత రాజకీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ సభ్యునిగా 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలోని ఆదిలాబాద్ నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ ఎన్నికయ్యాడు .[2][3][4][5][6][7]

సోయం బాపూరావు 2024 డిసెంబర్ 5న హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[8][9][10][11]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (11 August 2019). "'పస్తులుండి పొలం పనిచేసేవాడిని'". Archived from the original on 31 July 2021. Retrieved 31 July 2021.
  2. "Adilabad Election Result 2019: BJP candidate Soyam Bapu Rao emerge clear winner". Times Now. 24 May 2019. Retrieved 26 May 2019.[permanent dead link]
  3. "Soyam Bapurao". Andhrajyoti Prajatantram. Retrieved 27 May 2019.[permanent dead link]
  4. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 April 2020. Retrieved 18 April 2020.
  5. Sakshi (26 October 2023). "'ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. ఒకప్పుడు ఉపాధ్యాయులే..'". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  6. Eenadu (22 October 2023). "కొలువు వదిలి.. అధ్యక్షా అని పిలిచి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  7. The Hindu (3 March 2024). "Adilabad MP Bapu Rao hints at contesting elections despite denial of ticket from party" (in Indian English). Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
  8. The Hindu (6 December 2024). "Soyam Bapu Rao and Athram Sakku join Congress". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
  9. Telangana Today (5 December 2024). "Bapu Rao, Athram Sakku join Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
  10. Andhrajyothy (5 December 2024). "తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్‌కు షాక్." Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
  11. Eenadu (6 December 2024). "'కొందరు భారాస ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు'". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.