బోథ్ మండలం
Jump to navigation
Jump to search
బోథ్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°12′N 78°11′E / 19.20°N 78.19°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | బోథ్ |
గ్రామాలు | 31 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 331 km² (127.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 48,216 |
- పురుషులు | 23,589 |
- స్త్రీలు | 24,627 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.29% |
- పురుషులు | 70.28% |
- స్త్రీలు | 38.40% |
పిన్‌కోడ్ | 504304 |
బోథ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] బోథ్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 55 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో మొత్తం 36 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు.మండల కేంద్రం బోథ్
గణాంక వివరాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 331 చ.కి.మీ. కాగా, జనాభా 48,216. జనాభాలో పురుషులు 23,589 కాగా, స్త్రీల సంఖ్య 24,627. మండలంలో 11,046 గృహాలున్నాయి.
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం- మొత్తం 48,216 - పురుషులు 23,589 - స్త్రీలు 24,627
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వజర్
- చింతలబోరి
- ఘన్పూర్
- సొనాల
- కౌట (ఖుర్ద్)
- సంగ్వి
- కౌట (బుజుర్గ్)
- సకేర
- తెవిటి
- పర్ది (బుజుర్గ్)
- పర్ది (ఖుర్ద్)
- గొల్లాపూర్
- బాబెర
- కంటేగాం
- నిగిని
- మర్లపెల్లి
- నక్కలవాడ
- కరత్వాడ
- బోథ్
- కన్గుట్ట
- పొచ్చెర
- కుచులాపూర్
- ధన్నూర్ (బుజుర్గ్)
- పిప్పల్ధారి
- పట్నాపూర్
- సూరదాపూర్
- నారాయణపూర్
- అందూరు
- బిర్లగొంది
- ధన్నూర్ (ఖుర్ద్)
- నాగపూర్
- డెమ్మీ
గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణనలోకి తీసుకోలేదు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.