అక్షాంశ రేఖాంశాలు: 19°25′05″N 78°16′19″E / 19.41803°N 78.27198°E / 19.41803; 78.27198

బజార్‌హత్నూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బజార్‌హథ్నూర్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, బజార్‌హథ్నూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, బజార్‌హథ్నూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, బజార్‌హథ్నూర్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°25′05″N 78°16′19″E / 19.41803°N 78.27198°E / 19.41803; 78.27198
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా
మండల కేంద్రం బజార్‌హథ్నూర్‌
గ్రామాలు 28
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 28,911
 - పురుషులు 14,546
 - స్త్రీలు 14,365
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.78%
 - పురుషులు 70.48%
 - స్త్రీలు 38.43%
పిన్‌కోడ్ 504304


బజార్‌హత్నూర్ మండలం , తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] బజార్‌హత్నూర్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలం మొత్తం 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.

గణాంక వివరాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాదు జిల్లాలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 28,911 - పురుషులు 14,546 - స్త్రీలు 14,365. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 252 చ.కి.మీ. కాగా, జనాభా 28,911. జనాభాలో పురుషులు 14,546 కాగా, స్త్రీల సంఖ్య 14,365. మండలంలో 6,195 గృహాలున్నాయి.

వ్యవసాయం, పంటలు

[మార్చు]

బజార్ హథ్నూర్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10887 హెక్టార్లు, రబీలో 412 హెక్టార్లు. ప్రధాన పంటలు, జొన్నలు, ప్రత్తి.<soya bean's>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 67</ref>

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.