Jump to content

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

వికీపీడియా నుండి
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు - షార్ట్ ఫిల్మ్ అవార్డులు
Typeఅవార్డుల వేడుక
Awarded forఉత్తమ షార్ట్ ఫిల్మ్స్, సంగీతం
Sponsored byబహుళ
Venueహైదరాబాదు, భారతదేశం
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2017
మొదటి బహుమతి2017 మే 14 & 2017 మే 28
Last awarded2020
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్
Relatedసౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ (ఆంగ్లం: SIIMA Short Film Awards) అనేది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అనే నాలుగు విభిన్న భాషల లఘు చిత్రాలలో ఉత్తమమైనవి ఎన్నుకుని బహుమతి ప్రదానం చేయడానికి ఏటా నిర్వహించే అవార్డు వేడుక.[1] ఈ పురస్కారాలను 2017లో విబ్రి మీడియా గ్రూప్ ప్రారంభించింది.

చరిత్ర

[మార్చు]

ఐదేళ్ల పాటు వరుసగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా)ను విజయవంతంగా నిర్వహించిన తరువాత, విబ్రి మీడియా గ్రూప్ అధిపతి అయిన విష్ణువర్ధన్ ఇందూరి, ఔత్సాహిక, ప్రతిభావంతులైన లఘు చిత్రనిర్మాతలు, నటులకు బహుమతిగా 'సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్' ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు.[2]

వేడుకలు

[మార్చు]
వేడుక తేదీ వేదిక నగరం మూలం
మొదట 14 మే 2017

(తెలుగు & కన్నడ)

హైదరాబాదు [3][4]
28 మే 2017

(తమిళం)

చెన్నై [5]
రెండవది 2018 ఆగస్టు 12

(తెలుగు & కన్నడ)

హైదరాబాదు [6][7][8]
25 ఆగస్టు 2018

(తమిళం & మలయాళం)

చెన్నై [9][10]
మూడవది 20 జూలై 2019

(తెలుగు & కన్నడ)

హైదరాబాదు [11]
28 జూలై 2019

(తమిళం & మలయాళం)

చెన్నై [12]

మూలాలు

[మార్చు]
  1. "Now, Special Awards To Short Filmmakers – India9tv" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-06.
  2. "SIIMA Short Film Awards 2017". Sakshi Post (in ఇంగ్లీష్). 2017-05-15. Retrieved 2020-11-06.[permanent dead link]
  3. Chronicle, Deccan (2017-05-30). "Rana Daggubati, other stars felicitate winners at SIIMA awards". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2020-11-06.
  4. "Vivo SIIMA Awards: List of winners for Telugu and Kannada short films". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2020-11-06.
  5. "VIVO SIIMA hosts its First Short Film Awards". Only Kollywood (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-05-29. Retrieved 2020-11-06.
  6. "SIIMA 7th Edition Short Film Awards". Sakshi Post (in ఇంగ్లీష్). Retrieved 2020-11-06.[permanent dead link]
  7. Vankaya (2018-08-13). "SIIMA Short Film Awards 2018 Photos". TimesSouth.com (in కెనడియన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-06.
  8. "SIIMA Short Film Awards 2018: Rana Daggubati Sports A New Look At The Event, View Pics". www.filmibeat.com (in ఇంగ్లీష్). 2018-08-13. Retrieved 2020-11-06.
  9. maxwellbrua (2018-08-27). "SIIMA Short Film Awards 2018". Flickstatus (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-06.
  10. "Honouring the best of south Indian cinema – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-11-06.
  11. hansindia (2019-07-26). "SIIMA Short Film Awards 2019". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-11-06.
  12. "SIIMA 2019 Chennai Press Meet Stills Archives". Kalakkal Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-25. Retrieved 2020-11-06.