Jump to content

సైకిల్ (2021 సినిమా)

వికీపీడియా నుండి
సైకిల్
దర్శకత్వంఆట్ల అర్జున్ రెడ్డి
రచనఆట్ల అర్జున్ రెడ్డి
నిర్మాతపి రామ్ ప్రసాద్
వి బాలాజీ రాజు
తారాగణంమహాత్ రాఘవేంద్ర
పునర్ణవి భూపాలం
ఛాయాగ్రహణంముత్యాల సతీష్
కూర్పుగిడుతూరి సత్యం
సంగీతంజి.ఎం. సతీష్
నిర్మాణ
సంస్థలు
గ్రే మీడియా
ఓవర్సీస్ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్
విడుదల తేదీ
15 జనవరి 2021[1]
సినిమా నిడివి
127 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సైకిల్, 2021 జనవరి 15న విడుదలైన తెలుగు సినిమా.[2] గ్రే మీడియా, ఓవర్సీస్ ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్ బ్యానర్లలో[3][4] పి రామ్ ప్రసాద్, వి బాలాజీ రాజు నిర్మించిన ఈ సినిమాకు ఆట్ల అర్జున్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మహాత్ రాఘవేంద్ర, పునర్ణవి భూపాలం నటించగా,[5][6] జిఎం సతీష్ సంగీతం సమకూర్చాడు.

నటవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

2018 చివరిలో ఈ సినిమా ప్రకటన చేశారు. 2019 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమై, జూలై నాటికి పూర్తయింది.[7] ఆర్థిక సమస్యల కారణంగా విడుదల ఆలస్యంకాగా, 2021 జనవరి 15న విడుదలైంది.[8]

పాటలు

[మార్చు]
Untitled

ఈ సినిమాకు జిఎం సతీష్ సంగీతం సమకూర్చాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ప్రేమ"ఆట్ల అర్జున్ రెడ్డిచిన్మయి, హరిణి3:52
2."ఏమైందో ఏమో"వెంకట్ కోదారిహేమచంద్ర3:59
3."పాఠశాల"రాంకుమార్, విజయ్ బెల్లంకొండఎల్.వి. రేవంత్2:50
4."నడిచివచ్చే కుందననాల బొమ్మ"ఆట్ల అర్జున్ రెడ్డిధనుంజయ్, హరిణి3:50
మొత్తం నిడివి:14:54

మూలాలు

[మార్చు]
  1. "Punarnavi Bhupalam: సంక్రాంతి రేసులో పునర్నవి భూపాలం 'సైకిల్'.. బిగ్ బాస్ బ్యూటీ సర్ప్రైజ్ - punarnavi bhupalam cycle movie releasing on january 15th | Samayam Telugu". telugu.samayam.com. Retrieved 2021-02-11.
  2. Codingest. "'Cycle' trailer out, film release date confirmed". NTV Telugu. Retrieved 2021-02-11.[permanent dead link]
  3. Telugu, TV9 (2021-01-13). "Cycle Movie: బిగ్‏బాస్ బ్యూటీ పునర్నవి సర్‏ఫ్రైజ్.. సంక్రాంతి కానుకగా రానున్న 'సైకిల్'.. - punarnavi bhupalam cycle movie releasing on january 15th". TV9 Telugu. Archived from the original on 2021-01-20. Retrieved 2021-02-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "వింత సంఘటనలతో." www.eenadu.net. Retrieved 2021-02-11.
  5. "బిగ్బాస్ కంటెస్టెంట్ 'సైకిల్'". Sakshi. 2021-01-12. Retrieved 2021-02-11.
  6. "Punarnavi Bhupalam: జామ్ చూపించి జండూబాం నాకించేస్తుందట పునర్నవి.. అన్నది రాహుల్ కాదండోయ్". Samayam Telugu. Retrieved 2021-02-11.
  7. "Cycle: Mahat Raghavendra-Punarnavi Bhupalam film shoot wraps up - Times of India". The Times of India. Retrieved 2021-02-11.
  8. "Bhupalam 'Cycle' Is Back In The Wallpaper Race .. Bigg Boss Beauty Surprise - Jsnewstimes". Archived from the original on 2021-01-15. Retrieved 2021-02-11.

బయటి లింకులు

[మార్చు]