శ్వేతా వర్మ
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | Sweta Mohanlal Verma |
పుట్టిన తేదీ | 1996 నవంబరు 19 |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
మూలం: Cricinfo, 27 February 2021 |
శ్వేతా వర్మ (జననం 1996 నవంబరు 19) ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి .[1][2] 2021 ఫిబ్రవరిలో, దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల కోసం, భారత మహిళల క్రికెట్ జట్టుకు వర్మ తన సేవలనందించింది.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Sweta Verma". ESPN Cricinfo. Retrieved 27 February 2021.
- ↑ "Who is Sweta Verma, the teenager from Uttarakhand selected for the South Africa series?". Female Cricket. Retrieved 13 March 2021.
- ↑ "Shikha Pandey, Taniya Bhatia left out of squads for home series against South Africa". ESPN Cricinfo. Retrieved 27 February 2021.
- ↑ "Swetha Verma, Yastika Bhatia earn maiden call-ups to India's ODI squad". International Cricket Council. Retrieved 27 February 2021.
- ↑ "BCCI announces India women's ODI and T20I squads for South Africa series". Hindustan Times. Retrieved 27 February 2021.