సుష్మా రాజ్(నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుష్మా రాజ్
జననం (1989-01-19) 1989 జనవరి 19 (వయసు 35)
వృత్తినటి

సుష్మా రాజ్ ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె కన్నడ, తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది.[1][2]

నటజీవితం

[మార్చు]

సుష్మా రాజ్ బెంగుళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందినవారు. నటి కాకమొందు ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసారు.[3] ఆమె కన్నడ చిత్రాలలో నటించిన తరువాత మాయ చిత్రం ద్వరా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఆమె సందీప్ కిషన్ సరసన జోరులో నటించారు. ఆ తరువాత ఆమె విజ‌య్ ఆంటోని సరసన 'ఇండియ పాకిస్తాన్'లో నటించారు.

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2013 "చత్రిగళు సార్ చత్రిగళు" కన్నడ
2013 మదరంగి కన్నడ
2014 మాయ పూర్ణా తెలుగు
2014 జోరు[4] శ్రుతి తెలుగు
2015 ఇండియ పాకిస్తాన్ మెలినా తమిళం ప్రతిపాదన, సైమా ఉత్తమ తొలి చిత్ర నటి (తమిళం)
2016 నాయకి సంధ్య తెలుగు
2016 నాయకి సంధ్య తమిళం
2016 ఈడు గోల్డ్ ఎహె గీతా తెలుగు
2016 జిందా తమిళం చిత్రీకరణ జరుగుతుంది

మూలాలు

[మార్చు]
  1. "Sushma Raj is excited about her Tollywood debut". The Times of India.
  2. "Sushma Raj's on a signing spree". The Times of India.
  3. "Friends, family persuaded me to act: Sushma Raj". Sify. Archived from the original on 2015-12-11. Retrieved 2018-04-02.
  4. The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.