సురేఖా వాణి
స్వరూపం
(సురేఖ వాణి నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సురేఖా వాణి | |
---|---|
దస్త్రం:Surekhavani-yevadu-pressmeet1aa.jpg | |
జననం | [1] విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1981 ఏప్రిల్ 29
గుర్తించదగిన సేవలు | బొమ్మరిల్లు |
ఎత్తు | 5 అడుగుల 9 అంగుళాలు |
జీవిత భాగస్వామి | సురేష్ తేజ |
పిల్లలు | సుప్రీత |
సురేఖా వాణి ఒక తెలుగు సినీ నటి. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. 2015 నాటికి 45 సినిమాలకు పైగా నటించింది.[2]
జీవితం
[మార్చు]బడిలో చదివేటపుడే సురేఖ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది. 8వ తరగతిలో చదివేటపుడు విజయవాడలోని ఒక ప్రాంతీయ ఛానల్లో ఒక పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇంటర్మీడియట్ తర్వాత పూర్తి స్థాయి వ్యాఖ్యాతగా మారింది. పెళ్ళైన తరువాత మాటీవీలో భర్తతో కలిసి మా టాకీస్, హార్ట్ బీట్ అనే కార్యక్రమాలను, భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్ళామ్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
నటించిన సినిమాలు
[మార్చు]- శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ (2005)
- భద్ర (2005)
- బొమ్మరిల్లు (2006)
- నోట్ బుక్ (2007)
- దుబాయ్ శీను (2007)
- రెడీ (2008)
- ఉల్లాసంగా ఉత్సాహంగా (2008)
- ఆదివిష్ణు (2008)
- బోణీ (2009)
- గణేష్ (2009)
- ఓయ్ (2009)
- ఎవరైనా ఎపుడైనా (2009)
- రాజు మహారాజు (2009)
- నిర్ణయం (2009)
- పోసాని జెంటిల్మేన్ (2009)
- సమర్ధుడు (2009)
- ఏ మాయ చేశావె (2010)
- బెట్టింగ్ బంగార్రాజు (2010)
- హాసిని (2010)
- నమో వెంకటేశ (2010)
- బావ (2010)
- అల్లం వెల్లుల్లి (2010)
- ప్రస్థానం (2010)
- వారెవా (2011)
- వీడు తేడా (2011)
- క్షేత్రం (2011)
- లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ (2012)
- నిప్పు (2012)
- దేనికైనా రేడీ (2012)
- చమ్మక్ చల్లో (2013)
- సాధు (2013)
- సుభద్ర (2013)
- నాయక్ (2013)
- బాద్ షా (2013)
- పవర్ (2014)
- పిల్లా నువ్వు లేని జీవితం (2014)
- శ్రీమంతుడు (2015)
- సౌఖ్యం (2015)[3]
- కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)
- సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
- బెంగాల్ టైగర్ (2015)
- ద్వారక (2016)
- సుప్రీమ్ (2016)
- శమంతకమణి (2017)
- నా నువ్వే (2018)
- మేరా భారత్ మహాన్ (2019)
- ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు (2023)
- పారిజాత పర్వం (2024)
- హనీమూన్ ఎక్స్ప్రెస్ (2024)
- నోట్బుక్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (29 April 2021). "వామ్మో.. సురేఖ వాణి, సుప్రిత రచ్చ మాములుగా లేదుగా, అర్థరాత్రి వేళ." Sakshi. Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
- ↑ "Surekha Vani interview - Telugu Cinema interview - Telugu film actress". Idlebrain.com. 2008-08-21. Retrieved 2013-05-09.
- ↑ మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.