సుమిత్రా దేవి కస్డేకర్
సుమిత్రా దేవి కస్డేకర్ | |||
పదవీ కాలం 2018 – 2023 డిసెంబర్ 3 | |||
ముందు | మంజు రాజేంద్ర దాదు | ||
---|---|---|---|
తరువాత | మంజు రాజేంద్ర దాదు | ||
నియోజకవర్గం | నేపానగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | మధ్యప్రదేశ్ , భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
సుమిత్రా దేవి కస్డేకర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు నేపానగర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సుమిత్రా దేవి కస్డేకర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో నేపానగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మంజు రాజేంద్ర దాదుపై 1,264 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 2020లో జరిగిన రాజకీయ సంక్షోభంలో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసింది.[3][4][5][6][7][8]
సుమిత్రా దేవి కస్డేకర్ 2020 శాసనసభ ఉప ఎన్నికలలో నేపానగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రాంకిషన్ పటేల్ పై 26,340 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[9]
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh bypolls: BJP wins the bypolls, saves its state government" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 10 November 2020. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ "MP: Congress MLA Sumitra Devi Kasdekar gives up assembly seat, joins BJP" (in ఇంగ్లీష్). India Today. 17 July 2020. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "Congress down to 90 MLAs in Madhya Pradesh as another lawmaker quits" (in Indian English). The Hindu. 17 July 2020. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "Another Congress MLA resigns in MP; 26 Assembly seats now vacant" (in ఇంగ్లీష్). The Indian Express. 17 July 2020. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "Another Congress MLA resigns in Madhya Pradesh; 24th since March" (in ఇంగ్లీష్). The Week. 17 July 2020. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "Another blow to Cong, MLA Kasdekar resigns, joins BJP". The Times of India. 17 July 2020. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ "Madhya Pradesh: Another Congress MLA joins BJP, 'horse-trading', says Kamal Nath". The Times of India. 18 July 2020. Archived from the original on 4 March 2025. Retrieved 4 March 2025.
- ↑ The Hindu (9 November 2020). "Madhya Pradesh bypoll results 2020 live | BJP wins 11 seats; Congress gets one" (in Indian English). Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.