సుబేదార్ సింగ్ రాజోధ
సుబేదార్ సింగ్ రాజోధ | |||
పదవీ కాలం 2020 డిసెంబర్ 28 – 2023 | |||
ముందు | బన్వారీ లాల్ శర్మ | ||
---|---|---|---|
తరువాత | పంకజ్ ఉపాధ్యాయ్ | ||
నియోజకవర్గం | జౌరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రాజోధా , మధ్యప్రదేశ్ , భారతదేశం | 21 ఆగస్టు 1953||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | షీలా దేవి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
Source [1] |
సుబేదార్ సింగ్ రాజోధ సికర్వార్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు 2020లో జౌరా శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]సుబేదార్ సింగ్ రాజోధ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బన్వారి లాల్ పై 2498 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.
సుబేదార్ సింగ్ రాజోధ 2020లో జౌరా శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి పంకజ్ ఉపాధ్యాయ్ పై 13478 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి పంకజ్ ఉపాధ్యాయ్ చేతిలో 30,281 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Joura Election Result 2023 LIVE: Joura". www.oneindia.com (in ఇంగ్లీష్). Oneindia. 2020. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.
- ↑ "Madhya Pradesh: 28 newly-elected MLAs take oath". The Times of India. 29 December 2020. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ "Jaura Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 2023. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.